AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా ?.. బాక్సాఫీస్‏ను షేక్ చేసిన దర్శకుడు.. ఇలా మారిపోయాడేంటీ..

తెలుగులో ఆయన రూపొందించిన రెండు చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అటు హిందీలో తెరకెక్కించిన మరో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వయెలెన్స్ ఎక్కువగా ఉందంటూ ఎన్నో విమర్శలు వచ్చినా.. వసూళ్లు మాత్రం భారీగా రాబడతాయి ఆయన సినిమాలు. ఒక్కో మూవీ దాదాపు వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన ఓ భారీ బడ్జెట్ మూవీ సంచలనం సృష్టించింది.

Tollywood: ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా ?.. బాక్సాఫీస్‏ను షేక్ చేసిన దర్శకుడు.. ఇలా మారిపోయాడేంటీ..
Director
Rajitha Chanti
|

Updated on: Mar 06, 2024 | 6:28 PM

Share

ఆ డైరెక్టర్ సినిమా తీస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఆయన తెరకెక్కించిన సినిమాలు థియేటర్లలో కలెక్షన్స్ సునామీ తీసుకొస్తాయి. పైన ఫోటోలో గుండుతో కనిపిస్తున్న వ్యక్తి.. పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. సౌత్ టూ నార్త్ స్టార్ హీరోస్ ఆయనతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగులో ఆయన రూపొందించిన రెండు చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అటు హిందీలో తెరకెక్కించిన మరో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వయెలెన్స్ ఎక్కువగా ఉందంటూ ఎన్నో విమర్శలు వచ్చినా.. వసూళ్లు మాత్రం భారీగా రాబడతాయి ఆయన సినిమాలు. ఒక్కో మూవీ దాదాపు వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన ఓ భారీ బడ్జెట్ మూవీ సంచలనం సృష్టించింది. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా ?.. ఆయనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.

యానిమల్ సక్సెస్ తర్వాత ఇప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకుని అలా గుండు చేయించుకున్నాడు. ఇన్నాళ్లు గడ్డం, పెద్ద జుట్టుతో కనిపించిన ఆయన.. ఇలా గుండు, క్లీన్ షేవ్ తో కనిపించేసరికి గుర్తుపట్టలేకపోతున్నారు నెటిజన్స్. విజయ్ దేవరకొండ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించిన రికార్డ్స్ బ్రేక్ చేశాడు సందీప్. ఆ తర్వాత హిందీలో కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటాడు. ఇక ఇటీవలే రణబీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేశారు.ఈ మూవీ దాదాపు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ప్రస్తుతం సందీప్ స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పై అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందీప్ స్పిరిట్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. త్వరలోనే ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ మూవీ స్టార్ చేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..