Guess The Celebrity: ఈ ఫొటోలో ఉన్న సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా..? మీరనుకుంటున్న హీరోయిన్ అయితే కాదు గురూ..

చిన్ననాటి ఫొటోలనుంచి లేటెస్ట్ ఫొటోస్ వరవకు షేర్ చేస్తూ వాటిని వైరల్ చేస్తూ ఉంటారు. తాజాగా అలాగే ఓ సెలబ్రెటీ ఫోటో నెట్టింట చక్కర్లు కూడుతోంది.

Guess The Celebrity: ఈ ఫొటోలో ఉన్న సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా..? మీరనుకుంటున్న హీరోయిన్  అయితే కాదు గురూ..
Guess The Celebrity

Updated on: Dec 16, 2022 | 5:17 PM

సెలబ్రెటీల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులు నిత్యం షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటారు. చిన్ననాటి ఫొటోలనుంచి లేటెస్ట్ ఫొటోస్ వరవకు షేర్ చేస్తూ వాటిని వైరల్ చేస్తూ ఉంటారు. తాజాగా అలాగే ఓ సెలబ్రెటీ ఫోటో నెట్టింట చక్కర్లు కూడుతోంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా..? పై ఫోటోను చూడగానే మీ మదిలోకి ఓ హీరోయిన్  వస్తుంది కానీ మీరనుకున్న బ్యూటీ కాదు ఈమె. ప్రస్తుతం ఈమె పేరు ట్రెండింగ్ లో ఉంది ఇంతకు ఎవరో గుర్తుపట్టారా.? మీరు ఆశాలు ఊహించి ఉండరు. ఆమె ఎవరో కాదు.

సినిమా తరాల ఫొటోలే.. స్టార్ హీరోల సతీమణులు కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న సెలబ్రెటీ ఎవరో కాదు మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన కొణిదెల. రామ్ చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం  రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్నీ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీ మీడియా వేదికగా ప్రకటించారు. దాంతో మెగా ఫ్యాన్స్ అందనంలో తేలిపోతున్నారు. ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పటల్స్ వ్యవహారాలను చూసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. అటు చరణ్ తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు చరణ్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.