Actress Photo: చీరకట్టులో హొయలు పోతోన్న ఈ సీనియర్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? పాన్‌ ఇండియా లెవెల్లో క్రేజ్‌ ఉందండోయ్‌

ఓవైపు సిల్వర్‌ స్ర్కీన్‌పై సత్తా చాటుతూనే న్యాయనిర్ణేతగా, హోస్ట్‌గా బుల్లితెరపై తన సత్తాను చాటుతోంది. ఇక సినిమాలు, టీవీషోలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారీ సొగసరి. తన లేటెస్ట్‌ అండ్‌ గ్లామరస్‌ ఫొటోలను తరచూ షేర్‌ చేసుకుంటుంది.

Actress Photo: చీరకట్టులో హొయలు పోతోన్న ఈ సీనియర్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? పాన్‌ ఇండియా లెవెల్లో క్రేజ్‌ ఉందండోయ్‌
Actress
Follow us
Basha Shek

|

Updated on: Nov 16, 2022 | 5:58 AM

ప్రస్తుతం సినిమాలతో పాటు హాట్‌ హాట్‌ ఫొటోషూట్లతో వార్తల్లో నిలుస్తున్నారు మన ముద్దుగుమ్మలు. యంగ్ హీరోయిన్లతో పాటు అలనాటి తారలు కూడా గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటో షూట్లలో పాల్గొంటున్నారు. అనంతరం వాటిని అభిమానులతో పంచుకుని మురిసిపోతున్నారు. పై ఫొటో కూడా అలాంటిదే. ఇందులో రెడ్‌ కలర్‌ శారీలో హొయలు పోతున్నది ఓ సీనియర్‌ నటీమణి. ఒకప్పుడు తన అందం, అభినయంతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన ఈ అందాల తార ఓ టాలీవుడ్‌ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్ళైన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతోంది. సినిమాల్లో లీడ్‌ రోల్స్‌ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. పాన్‌ ఇండియా సినిమాల్లోనూ నటిస్తూ నేషనల్‌ లెవెల్లో క్రేజ్‌ సొంతం చేసుకుంది. ఓవైపు సిల్వర్‌ స్ర్కీన్‌పై సత్తా చాటుతూనే న్యాయనిర్ణేతగా, హోస్ట్‌గా బుల్లితెరపై తన సత్తాను చాటుతోంది. ఇక సినిమాలు, టీవీషోలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారీ సొగసరి. తన లేటెస్ట్‌ అండ్‌ గ్లామరస్‌ ఫొటోలను తరచూ షేర్‌ చేసుకుంటుంది. అలా చీరకట్టులో ఓ ఫొటోషూట్‌కు హాజరైన ఈ బ్యూటీక్వీన్‌ ఆ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుని మురిసిపోయింది. క్షణాల్లోనే అవి వైరల్‌గా మారిపోయాయి. మరి చీరకట్టులో మైండ్‌ బ్లాంక్‌ చేస్తోన్న ఈ సీనియర్‌ నటీమణి మరెవరో కాదు..

బాహుబలి శివగామి రమ్యకృష్ణ. ఒకప్పుడు గ్లామర్‌తో పాటు నటనతో టాలీవుడ్‌ను ఊపేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫొటోషూట్లతోనూ దుమ్ము రేపుతోంది. ఐదుపదుల వయసులోనూ రెట్టింపు అందంతో మెస్మరైజ్‌ చేస్తుంది. అలా తాజాగా చీరకట్టుతో ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్న రమ్యకృష్ణ ఆ ఫొటోలను నెట్టింట్లో షేర్‌ చేసింది. ఇందులో ఆమె ఎంతో అందంగా, హాట్‌గా కనిపించడం విశేషం. రమ్య లేటెస్ట్ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల లైగర్‌ సినిమాతో మరో పాన్‌ ఇండియా సినిమాలో నటించి మెప్పించిన ఈ బ్యూటీ క్వీన్‌ ప్రస్తుతం తన భర్త డైరెక్షన్‌లోనే రంగమార్తాండ అనే సినిమాలో ఓ కీలక పాత్ర పోషించనుంది. అలాగే ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోన్న డ్యాన్స్‌ ఐకాన్ షో కు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే