AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోపీచంద్ సరసన మరోసారి ఆ హీరోయిన్.. ‘పక్క కమర్షియల్’ కోసం హీరోయిన్‌‌‌‌‌‌ను ఫిక్స్ చేసిన మారుతి

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అనే సినిమా చేస్తున్నాడు.

గోపీచంద్ సరసన మరోసారి ఆ హీరోయిన్.. 'పక్క కమర్షియల్' కోసం హీరోయిన్‌‌‌‌‌‌ను ఫిక్స్ చేసిన మారుతి
Rajeev Rayala
|

Updated on: Feb 10, 2021 | 4:40 AM

Share

Gopichand  : టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ ఈ సినిమా ఉండనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. ఈ సినిమాతర్వాత గోపీచంద్ దర్శకుడు తేజతో, అలాగే మారుతితో సినిమాలు  చేస్తున్నాడు.

మారుతి చెప్పిన కథ నచ్చడంతో గోపీచంద్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకు ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ముద్దుగుమ్మ రాశికన్నా హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. గతంలో ఈ ఇద్దరు కలిసి జిల్ అనే సినిమాలో నటించారు. ఇక మారుతి దర్శకత్వం వహించిన చివరి సినిమా ప్రతిరోజు పండగే లో రాశి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభించకుండానే అక్టోబర్ 1న రిలీజ్ చేయబోతున్నట్టు దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే. బన్నీ వాసు యువి క్రియేషన్స్ వంశీ ప్రమోద్ విక్రమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఉత్తరాఖండ్ ఘటనలో నిరంతర సేవలను అందిస్తున్న రెస్క్యూ టీమ్ కు సంఘీభావం తెలుపుతున్న సినీ ప్రముఖులు

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత