AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RK Roja: తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రోజా పూజలు.. కావడితో మొక్కు చెల్లించుకున్న మాజీ మంత్రి

ఆడికృతిక పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, సినీ నటి ఆర్కే రోజా తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం (ఆగస్టు 16) నగరి లోని తన నివాసం నుంచి పుష్ప కావడితో బయలుదేరి తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి వారిని మొక్కు చెల్లించుకుని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.

RK Roja: తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రోజా పూజలు.. కావడితో మొక్కు చెల్లించుకున్న మాజీ మంత్రి
RK Roja
Basha Shek
|

Updated on: Aug 16, 2025 | 8:11 PM

Share

ఆడికృతికను పురస్కరించుకుని వైఎస్ఆర్‌సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్ కే రోజా తిరుత్తణి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కావడి మొక్కులను చెల్లించుకున్నారు. అంతకుముందు నగరిలోని తన నివాసం నుంచి పుష్ప కావడితో తిరుత్తణికి బయలుదేరి వచ్చారు. ప్రతి సంవత్సరం ఆడికృతిక నాడు క్రమం తప్పకుండా కావడి మోస్తూ తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి రోజా మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఆమె సుబ్రమణ్యస్వామికి కావడి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని కానుకలను హుండీలో సమర్పించారు. ఆమె వెంట నగరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలను పొందారు. ప్రస్తుతం రోజా కావడి మొక్కులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఆడికృతిక ను అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు తమిళులు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు అంతటా సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి.

కాగా నగరి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా జగన్ ప్రభుత్వ హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోలకు గుడ్ బై చెప్పేశారామె. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు రోజా. దీంతో మళ్లీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారామె. ప్రస్తుతం ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతోన్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంకు రెగ్యులర్ గా వస్తోంది రోజా. అదే సమయంలో ఎప్పటిలాగే పొలిటికల్ పరంగానూ తన ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి
Rk Roja 1

RK Roja 1

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే
బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే
కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి
కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి
ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక
ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక
కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌నే బెదిరించిన నకిలీ అధికారులు!
కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌నే బెదిరించిన నకిలీ అధికారులు!
అపార్ట్‌మెంటుల్లో లిఫ్ట్ వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే
అపార్ట్‌మెంటుల్లో లిఫ్ట్ వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే
ఉత్కంఠతో సాగే సినిమా.. ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్..
ఉత్కంఠతో సాగే సినిమా.. ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్..
కేంద్రం మరో అద్బుత స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు
కేంద్రం మరో అద్బుత స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు
క్లాస్‌లో ప్రభుత్వ బడి టీచర్ నిద్ర.. ఫోన్‌లో పిల్లలు బిజీ! వీడియో
క్లాస్‌లో ప్రభుత్వ బడి టీచర్ నిద్ర.. ఫోన్‌లో పిల్లలు బిజీ! వీడియో
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!