AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Macherla Niyojakavargam: విదేశాల్లోనూ ఊపేస్తున్న నితిన్ సాంగ్.. రాను రాను అంటోన్న సాంగ్ కు చిందేసిన ఫారినర్స్

రీసెంట్ డేస్లో.. టాలీవుడ్ సినిమా మాత్రమే కాదు.. టాలీవుడ్ సాంగ్‌ కూడా గ్లోబల్‌గా బజ్‌ చేస్తోంది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటూ.. తన వైపుకు తిప్పుకుంటోంది. ఇంటర్నేషనల్ పబ్బులు..

Macherla Niyojakavargam: విదేశాల్లోనూ ఊపేస్తున్న నితిన్ సాంగ్.. రాను రాను అంటోన్న సాంగ్ కు చిందేసిన ఫారినర్స్
Macherla Niyojakavargam
Rajeev Rayala
|

Updated on: Jul 31, 2022 | 12:27 PM

Share

రీసెంట్ డేస్లో.. టాలీవుడ్ సినిమా మాత్రమే కాదు.. టాలీవుడ్ సాంగ్‌ కూడా గ్లోబల్‌గా బజ్‌ చేస్తోంది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటూ.. తన వైపుకు తిప్పుకుంటోంది. ఇంటర్నేషనల్ పబ్బులు.. పార్టీల్లో ప్లే అవుతూ.. అందర్నీ ఊగిపోయేలా చేస్తోంది. ఇక రీసెంట్గా పుష్ప సినిమాలోని ఊ అంటావా సాంగ్ ఫారెన్‌లో చేసిన హడావిడి మరవక ముందే.. తాజాగా నితిన్ సినిమాలోని ఓ పాట కూడా అదే రేంజ్‌ను టచ్‌ చేసింది. ఫారెనర్ల కాళ్లు కదిలేలా.. జోష్‌తో ఊగేలా చేస్తోంది.

చాక్లెట్ బాయ్‌ లా ఉండే నితిన్.. కాస్త తన రూట్‌ మార్చి మరీ చేస్తున్న ఫిల్మ్ మాచర్ల నియోజక వర్గం. న్యూ డైరెక్టర్ రాజశేఖర్ డైరెక్టర్ చేస్తున్న ఈసినిమా.. నిన్న మొన్నటి వరకు రెడ్డి వివాదంతో నెట్టింట బజ్‌ చేసింది. ఇక ఇప్పుడు రెడ్డి పాట చేస్తున్న హంగామాతో మరో సారి బజ్‌ అవుతోంది. నితిన్ అంజలితో కలిసి చేసిన రారా రెడ్డి సాంగ్ అందర్నీ ఊపేస్తోంది. అందులోనూ.. ఆ సాంగ్‌ చివర్లో వచ్చే నితిన్ జయం సాంగ్‌.. రాను రాను అంటోన్న చిన్నదో రిమిక్స్ లైన్లు. అందరి కాళ్లు కదిలేలా చేస్తోంది. ఇన్‌స్టాలో రీల్స్ గా వైరల్ అవుతోంది. అలా తాజాగా కొంత మంది ఫారినర్స్ ఈ రిమిక్స్ కు క్రేజీ గా డ్యాన్స్ చేసి నెట్టింట వైరల్ అవుతున్నారు అందర్నీ ఆకట్టుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
డెలాయిట్‌లో మంచి జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చాడు.. ఇప్పుడు ఆయనే..
డెలాయిట్‌లో మంచి జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చాడు.. ఇప్పుడు ఆయనే..
ప్రెగ్నెంట్ అయినా ఫిట్‌నెస్‌ తప్పనిసరి అంటున్న నటి
ప్రెగ్నెంట్ అయినా ఫిట్‌నెస్‌ తప్పనిసరి అంటున్న నటి
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. థియేటర్లలో యూత్ ఎగబడి చూశారు
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. థియేటర్లలో యూత్ ఎగబడి చూశారు
సబ్జా vs చియా సీడ్స్.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
సబ్జా vs చియా సీడ్స్.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
మంట పుట్టిస్తున్న సమ్మర్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మంట పుట్టిస్తున్న సమ్మర్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కోపాన్ని మోస్తుంటే ఏం జరుగుతుందో సైకాలజిస్టుల మాట
కోపాన్ని మోస్తుంటే ఏం జరుగుతుందో సైకాలజిస్టుల మాట
అక్బర్, టిప్పు సుల్తాన్ మెచ్చిన రాజరికపు రుచి.. వీధి చిరుతిండి..
అక్బర్, టిప్పు సుల్తాన్ మెచ్చిన రాజరికపు రుచి.. వీధి చిరుతిండి..
అందం కోసం ఆరాటంలో జెన్‌ ఆల్ఫా.. కోల్పోతున్నది ఏంటి
అందం కోసం ఆరాటంలో జెన్‌ ఆల్ఫా.. కోల్పోతున్నది ఏంటి
ఉచ్ఛ స్థితితో రవి.. ఆ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
ఉచ్ఛ స్థితితో రవి.. ఆ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
ఇంటర్ ఫలితాల్లో2026 అమ్మాయిల సత్తా.. మేడ్చల్‌ జిల్లా టాప్!
ఇంటర్ ఫలితాల్లో2026 అమ్మాయిల సత్తా.. మేడ్చల్‌ జిల్లా టాప్!