AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమంత విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన శిల్పా రెడ్డి..ఆమె ఎవ‌రిని నామినేట్ చేశారంటే…

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది.

సమంత విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన శిల్పా రెడ్డి..ఆమె ఎవ‌రిని నామినేట్ చేశారంటే...
Ram Naramaneni
|

Updated on: Jul 12, 2020 | 9:48 PM

Share

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ప్రముఖ సినీనటి సమంత అక్కినేని విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి ఈ రోజు తన నివాసంలో మూడు మొక్కలను నాటారు.

శిల్పారెడ్డి మాట్లాడుతూ…చెట్లను నాటడం అనేది మానవ జీవితంలో ఒక భాగం ఇలా మనం మాత్రమే చెట్లను నాటడం కాకుండా మన ఇంట్లో వాళ్ళందరిని అలాగే చుట్టూ పక్కల వారిని బంధు మిత్రులను ఇందులో భాగస్వామ్యం చేస్తే రాబోవు తరాల వారికి ఒక గొప్ప బహుమతి ఇచ్చిన వాళ్ల‌మ‌వుతామ‌ని పేర్కొన్నారు. అలాగే నాటిన ప్రతీ మొక్కను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే అది భవిష్యత్ తరానికి బాసటగా నిలుస్తుందని వివ‌రించారు. ఈ సందర్భంగా ఇంతటి గొప్ప కార్యక్రమంలో తననీ భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ గారికి అలాగే సినీనటి సమంతకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మరో నలుగురిని గ్రీన్ ఛాలెంజ్ కి నామినేట్ చేశారు. అందులో.. అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, సుస్మిత కొణిదెల, మంచు లక్ష్మీ అలాగే సామ్రాట్ రెడ్డి ఉన్నారు.

Follow Us
పితృ పక్షం 2026 : శ్రాద్ధం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? తేదీ ఇదే
పితృ పక్షం 2026 : శ్రాద్ధం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? తేదీ ఇదే
భోజనం తర్వాత గోరువెచ్చని నీరు తాగటం అలవాటు చేసుకోండి.. లాభాలెన్నో
భోజనం తర్వాత గోరువెచ్చని నీరు తాగటం అలవాటు చేసుకోండి.. లాభాలెన్నో
చుక్కకూరను ఆహారంలో భాగం చేసుకుంటున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు
చుక్కకూరను ఆహారంలో భాగం చేసుకుంటున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు
తొలి వన్డేలో ఘోర పరాజయం.. శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
తొలి వన్డేలో ఘోర పరాజయం.. శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
బిగ్ బాస్ ఇంట్లో మినీ ఫ్యామిలీ వీక్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
బిగ్ బాస్ ఇంట్లో మినీ ఫ్యామిలీ వీక్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..
గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..
IND vs WI 1st ODI: 5+2+4.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..?
IND vs WI 1st ODI: 5+2+4.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..?
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌కు ఇరాన్ ధీటైన కౌంటర్‌!
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌కు ఇరాన్ ధీటైన కౌంటర్‌!
ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్..ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!
ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్..ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!
ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వద్దు..ఇలా ఇంట్లోనే చుండ్రుకు చెక్!
ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వద్దు..ఇలా ఇంట్లోనే చుండ్రుకు చెక్!