AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangs Of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. సుట్టంలా సూసి పోకల సాంగ్..

మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్ కండక్ట్ చేసి ఈ పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నేహశెట్టితోపాటు.. మిగతా చిత్రయూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా విడుదలైన సాంగ్ ఆకట్టుకుంటుంది. సుట్టంలా సూసి పోకల అంటూ సాగే ఈ పాటలో విశ్వక్, నేహ శెట్టి మధ్య ప్రేమ సన్నివేశాలను చూపించారు.

Suttamla Soosi Song
Rajitha Chanti
|

Updated on: Aug 16, 2023 | 8:48 PM

Share

దాస్ కా ధమ్కీ హిట్ తర్వాత విశ్వక్ సేన్ నటిస్తోన్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మరో బ్యూటీ అంజలి కీలకపాత్రలో కనిపించనుంది. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో విశ్వక్ మరోసారి ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటిక విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఓవైపు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మరోవైపు అదే స్థాయిలో ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.

మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్ కండక్ట్ చేసి ఈ పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నేహశెట్టితోపాటు.. మిగతా చిత్రయూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా విడుదలైన సాంగ్ ఆకట్టుకుంటుంది. సుట్టంలా సూసి పోకల అంటూ సాగే ఈ పాటలో విశ్వక్, నేహ శెట్టి మధ్య ప్రేమ సన్నివేశాలను చూపించారు.

ఇవి కూడా చదవండి

విశ్వక్ సేన్ ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

సుట్టంలా సూసి పోకల పాటను శ్రీహర్ష ఇమాని రాయగా.. అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత అందిస్తున్నారు. మొత్తానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ సింగిల్ సుట్టంలా సూసి పోకల పాట సాంగ్ విజువల్స్ బాగున్నాయి.

విశ్వక్ సేన్ ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

సుట్టంలా సూసి పోకల సాంగ్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అసమర్థుల చేతిలో పాక్ క్రికెట్ బలి.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు

శరీరంలో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది..? ఈ ఆయుర్వేద..

ఉద్యోగుల కోసం స్వర్ణోత్సవం.. గోల్డ్‌తో సర్‌ప్రైజ్ చేసిన కంపెనీ..1

శివరాత్రి వేళ ఇంట్లో దీపం పెట్టి గుడికి వెళ్లారు.. కాసేపటికి..

మ్యాచ్ ముగియకముందే తట్టబుట్ట సర్దుకుని నఖ్వీ పరార్

రైతులకు నెలనెలా రూ.3 వేల పెన్షన్.. ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్

బరువు తగ్గేందుకు, ఫిట్‌గా ఉండేందకు ఒక రోజులో ఎన్ని చపాతీలు తినాలి

OTP ‍స్కామ్‌.. బ్యాంకుల నుంచి మీకు నష్టపరిహారం అందుతుందా?

వేడి Vs చల్లిటి నీరు.. ఉదయం ఏది తాగితే ఆరోగ్యానికి మంచిది..?

ఓం నమ: శివాయ.. శివపార్వతుల కల్యాణం జరుగుతుండగా..