AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Childhood Photo: స్కూల్ డ్రస్‌లో ఇనోసెంట్‌గా కనిపిస్తున్న ఈ పిల్లల్లో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు గుర్తుపట్టారా.?

మన టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు చిన్ననాటి నుంచే ఫ్రెండ్స్ అన్నది తెలిసిందే. ఒకే స్కూల్ లో చదువుకొని ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పటికి తమ స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నారు.

Childhood Photo: స్కూల్ డ్రస్‌లో ఇనోసెంట్‌గా కనిపిస్తున్న ఈ పిల్లల్లో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు గుర్తుపట్టారా.?
Tollywood
Rajeev Rayala
|

Updated on: Nov 22, 2022 | 12:58 PM

Share

మన టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు చిన్ననాటి నుంచే ఫ్రెండ్స్ అన్నది తెలిసిందే. ఒకే స్కూల్ లో చదువుకొని ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పటికి తమ స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వీరి స్నేహాన్ని చూసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం  చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఇద్దరు స్నేహితుల పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైన కనిపిస్తోన్న ఫొటోలో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు. ఎవరో గుర్తుపట్టారా..?  బాల్యాన్ని అంత ఈజీగా మర్చిపోలేరు ముఖ్యంగా స్కూల్ డేస్. అవి చాలా జ్ఞాపకాలతో నిండి ఉంటాయి. స్కూల్ లో ఉండగా చేసిన అల్లర్లు, ఫ్రెండ్స్ అందరి లైఫ్ లో చాలా మరిచిపోలేని మధురానుభూతులు. ఇక పైన స్కూల్ డ్రస్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన చిన్నారుల్లో ఉన్న హీరోలు. ఎవరో గుర్తుపట్టడం కొంచం కష్టమే..

పైన ఉన్న ఫొటోలో ఒక హీరోను సులభంగానే గుర్తుపట్టొచ్చు.. కానీ మరో హీరోను కనిపెట్టాలనే కాస్త కష్టమే.. ఇంతకు ఆ స్కూల్ ఫొటోలో ఉన్న హీరోలు ఎవరంటే రానా, రామ్ చరణ్. అయితే ఈ ఇద్దరు ఆ స్కూల్ పిల్లల మధ్య ఎక్కడున్నారో కనిపెట్టండి చూద్దాం.. రానాను కనిపెట్టొచ్చు కానీ రామ్ చరణ్ ను కనిపెట్టడం కష్టమే.. ఈ ఇద్దరు కలిసి ఒకే స్కూల్ లో చదువుకున్నారు. అంతే కాదు చిన్న తనంలో చాలా అల్లరి కూడా చేశేవారాట.

ఇటీవలే ఒక సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. రానా మా ఇంటికి వచ్చి చరణ్ గదిలోకి వెళ్లే వాడు. ఆ తర్వాత కిటికీ గ్రిల్ తీసి ఇద్దరు బయటకు వెళ్లి ఇష్టమొచ్చినట్టు తిరిగేవారు. మళ్లీ తెల్లవారే సరికి అదే గ్రిల్ నుంచి ఇంట్లోకి వచ్చే వారు. ఇది కనిపెట్టడానికి మాకు దాదాపు రెండు న నెలలు పట్టింది అని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి
Rana, Ram Charan

Rana, Ram Charan

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..