Faria Abdullah: హరీబరీగా సినిమాలు ఓకే చేయకుండా.. స్లో అండ్‌ స్టడీగా వెళ్తున్న లేడీ జాతిరత్నం..

జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించిన టాల్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌కు హాట్ ఫేవరెట్‌గా మారిపోయినా ఈ బ్యూటీ...

Faria Abdullah: హరీబరీగా సినిమాలు ఓకే చేయకుండా.. స్లో అండ్‌ స్టడీగా వెళ్తున్న లేడీ జాతిరత్నం..
Follow us

|

Updated on: May 12, 2021 | 11:17 PM

Faria Abdullah : జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించిన టాల్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌కు హాట్ ఫేవరెట్‌గా మారిపోయినా ఈ బ్యూటీ… ఆ ఇమేజ్‌ను బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ సినిమాలు లేకపోయినా… సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా ఫరియా డ్యాన్స్‌ వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. చేసింది ఒక్క సినిమానే అయినా హీరోయిన్‌గా తన మార్క్ చూపించిన ఫరియా, సోషల్ మీడియా అటెన్షన్‌ గ్రాబ్ చేయటం ఎలాగో కూడా చాలా త్వరగానే తెలుసుకున్నారు. అందుకే జాతిరత్నాలు మెమొరీస్‌తో పాటు… ట్రెండీ ఫోటోషూట్స్‌, డ్యాన్స్‌ వీడియోస్‌ను షేర్‌ చేస్తూ డిజిటల్‌ ఫాలోవర్స్‌ను ఎంగేజ్‌ చేస్తున్నారు. మొదటి సినిమాతోనే  గ్లామర్ పరంగానే కాకుండా నటనతోను మంచి మార్కులు కొట్టేసింది ఫరియా అబ్దుల్లా. ఇప్పుడు ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఆఫర్లు క్యూకడుతున్నాయి. మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఓ సినిమాలో ఇప్పటికే ఫరియా అబ్దుల్లా ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనకు సైకోగా నటించాలని కోరిక ఉందని తెలిపింది ఫరియా. అలాంటి పాత్రలో నటించినప్పుడు మనలోని నటన బయటకు వస్తుంది. మన ప్రతిభ పూర్తిగా బయటకు తీసేందుకు అలాంటి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను చేయాలని చెప్పుకొచ్చింది ఈ లేడీ జాతిరత్నం.

సినిమాల విషయంలోనూ సెలెక్టివ్‌గా ఉంటున్నారు ఫరియా. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అయినా.. హరీబరీగా సినిమాలు ఓకే చేయకుండా.. స్లో అండ్‌ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ప్రజెంట్ తన ఫస్ట్ మూవీ సక్సెస్‌ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. త్వరలోనే ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ ఇస్తారట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Corona in Tollywood: టాలీవుడ్ ను వెంటాడుతున్న క‌రోనా విషాదాలు.. సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు మృతి

Allu Arjun : పాన్ ఇండియా స్టార్‌గా మారుతున్న బన్నీ… నెక్స్ట్ సినిమా కూడా అదే లెవల్ లో…

Actor Poonam Kaur : బురదలో విరిసిన అందాల కమలం ఈ వయ్యారి.. వైరల్ అవుతున్న పూనమ్ ఫొటోస్..

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..