AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Faria Abdullah: డాన్స్ తో అదరగొట్టిన చిట్టి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫారియా స్టెప్పులు…

జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపుతెచ్చుకుంటున్నారు.. ఫారియా అబ్దుల్లా. తన అందంతో.. అభినయంతో.. అందర్నీ ఆకట్టుకుంటూ...

Faria Abdullah: డాన్స్ తో అదరగొట్టిన చిట్టి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫారియా స్టెప్పులు...
Rajeev Rayala
|

Updated on: May 14, 2021 | 11:47 PM

Share

Faria Abdullah:

జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపుతెచ్చుకుంటున్నారు.. ఫారియా అబ్దుల్లా. తన అందంతో.. అభినయంతో.. అందర్నీ ఆకట్టుకుంటూ వరుస అవకాశాలను కూడా సొంతం చేసుకుంటున్నారు. మొదటి సినిమాతోనే  గ్లామర్ పరంగానే కాకుండా నటనతోను మంచి మార్కులు కొట్టేసింది ఫారియా అబ్దుల్లా. ఇప్పుడు ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఆఫర్లు క్యూకడుతున్నాయి. మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఓ సినిమాలో ఇప్పటికే ఫారియా అబ్దుల్లా ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. అలాగే మరికొంత మంది దర్శక నిర్మాతలు  ముద్దుగుమ్మతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఎప్పుడూ ఇన్‌స్టాలో డ్యాన్సింగ్ వీడియోలు పోస్ట్ చేసే ఈ హైద్రబాది.. రీసెంట్‌గా “లాక్ డౌన్ సిరీస్‌” పేరుతో వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించించారు. ఈ వీడియోల్లో తన ఫేవరేట్ సాంగ్స్‌ కు స్టెప్పుల్లేస్తూ.. నెటిజన్లకు లాక్‌డౌన్ ను గుర్తుకు రాకుండా ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు.

అందులో భాగంగానే … తన సిరీస్‌లోని ఫస్ట్ వీడియోను రీలీజ్‌ చేశారు ఫారియా అబ్దుల్లా. క్యాజువల్ లుక్ లో హాట్ మూవ్స్‌ తో ఈ వీడియో అదరగొట్టారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కొంత మంది సూపరని కమెంట్లు చేస్తుండగా.. అసలు చిట్టీకి ఏమైందని ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Renu Desai: అవసరమైన వారి మెసేజులు చూడలేక పోతున్నానని రేణూ దేశాయ్‌ ఆవేదన.. అసలు విషయం ఏంటంటే…

Young Tiger Junior NTR: పాన్ ఇండియా స్టార్ డమ్ ను పట్టించుకోని తారక్.. హాలీవుడ్ సినిమాకు సిద్దమైనట్టేనా..

Abhiram: ‘త‌ప్పులు అంద‌రూ చేస్తారు.. నా త‌ప్పులు బ‌య‌ట‌ప‌డ్డాయి అంతే’.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రానా త‌మ్ముడు..

Megastar Chiranjeevi : వైర‌స్ కంటే మ‌న భ‌యమే మ‌న‌ల్ని ముందుగా చంపేస్తోంది… దైర్యంగా ఉండండి: చిరంజీవి

Follow Us
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
కేరళ స్టోరీ 2 విడుదలకు అంతా సిద్ధమేనా.. అసలు వస్తుందా..?
కేరళ స్టోరీ 2 విడుదలకు అంతా సిద్ధమేనా.. అసలు వస్తుందా..?
ఆ ఒక్కడిపై అందరి కళ్లు.. తిక్కరేగి చెలరేగాడో సఫారీల ఖేల్ ఖతమే..
ఆ ఒక్కడిపై అందరి కళ్లు.. తిక్కరేగి చెలరేగాడో సఫారీల ఖేల్ ఖతమే..
కుబేరుడికి ఇష్టమైన రాశులు ఇవే.. వీళ్ళు జీవితాంతం కోటీశ్వరులు..
కుబేరుడికి ఇష్టమైన రాశులు ఇవే.. వీళ్ళు జీవితాంతం కోటీశ్వరులు..
చాణక్య నీతి: ఈ 6 లక్షణాలున్నవారు ఎప్పుడూ ధనవంతులు కాలేరు..!
చాణక్య నీతి: ఈ 6 లక్షణాలున్నవారు ఎప్పుడూ ధనవంతులు కాలేరు..!
వరుసగా ఫ్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్..!
వరుసగా ఫ్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్..!
మీ బైక్‌లో పెట్రోల్ ట్యాంక్‌ ఫుల్‌ అయినట్లు ఎలా తెలుస్తోంది..?
మీ బైక్‌లో పెట్రోల్ ట్యాంక్‌ ఫుల్‌ అయినట్లు ఎలా తెలుస్తోంది..?
లొంగిపోయిన మావోయిస్ట్‌ పార్టీ అగ్రనేతలు..
లొంగిపోయిన మావోయిస్ట్‌ పార్టీ అగ్రనేతలు..
సండే స్పెషల్.. ఫిష్ కుర్మా ఇలా వండితే తినేకొద్దీ తినాలనిపిస్తుంది
సండే స్పెషల్.. ఫిష్ కుర్మా ఇలా వండితే తినేకొద్దీ తినాలనిపిస్తుంది
ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి వాడే ప్లాస్టిక్‌ గిన్నెల్లో కాలకూట విషం
ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి వాడే ప్లాస్టిక్‌ గిన్నెల్లో కాలకూట విషం