Mahesh Babu: నాకు నేనే .. సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ అతడే ?..
'నాకు నేనే గెస్ట్, మన ముందు అందరూ వేస్ట్' అని మహేష్ రాయల్ గా కూర్చున్న ఫోటోతో కలిపి మీమ్ చేసిన బాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్...
బాబు కలర్ లోనే కాదు… కటింగుల్లోనూ సూపరే! అందంలోనే కాదు… సైలెంట్ గా పంచులేయండంలోనూ ఖతర్నాకే! అలాంటి బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఎలా ఉండాలి చెప్పండి.!! బాబు సౌండ్‌తో ఈవెంట్ చుట్టుపక్కల రీసెండ్ రావాలి కాదా… ! ఫ్యాన్స్ పెట్టే కటౌట్స్ కిలోమీటర్ వరకు కనిపించాలి కదా..! ట్రాఫిక్ జాం న్యూస్ … ఆ నెక్ట్స్ డే వార్తల్లో వైరల్ గా మారాలి కాదా..!! ఇదే జరుగుతోంది.. జరిగింది అని అంటున్నారు మన సర్కారోడి ఫ్యాన్స్. చెప్పడమే కాదు రకరకాల మీమ్స్ తో… బాబు అఫీషియల్ గా రిలీజ్ చేసిన ఎమోజీతో సోషల్ మీడియాను బాబు మీడియాగా మారేలా చేస్తున్నారు. బాబు ఫోటోలతో అందగా మారాలే అప్‌లోడ్స్ తో .. ఫార్వర్డర్లతో విరుచుకు పడుతున్నారు.
సర్కారు వారి పాట మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
అయితే వీటన్నింటి మధ్య కూడా.., ప్రీ రిలీజ్ ఈవెంట్ మరి కొన్ని గంటల్లో స్టార్ట్ కాబోయే గడియల మధ్య కూడా… ఓ మీమ్ మహేష్ ఫ్యాన్స్ అండ్ నాన్ మహేష్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. బాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్ క్రియేటివీకి అందరూ అబ్బుర పడేలా చేస్తోంది. ఎస్! ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ఎవరో క్లారిటీ లేని ఈ టైంలో… ‘నాకు నేనే గెస్ట్, మన ముందు అందరూ వేస్ట్’ అని మహేష్ రాయల్ గా కూర్చున్న ఫోటోతో కలిపి మీమ్ చేసిన బాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్… ఆ మీమ్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఆకట్టుకోవడమే కాదు నెట్టింట వైరల్ చేస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Sundeep Kishan: సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ ఫస్ట్‌లుక్ వచ్చేసింది.. పోస్టర్ మాములుగా లేదుగా..
Nayanthara-Vignesh: నయన్ విగ్నేష్‌ల పెళ్లి డేట్ ఫిక్స్?.. తిరుమలలో పెళ్లి పీటలు ఎక్కనున్న జంట..