AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఆ డైరెక్టర్‌తో డార్లింగ్ ప్రభాస్ పక్కా హిట్ కొడతారంటున్న ఫ్యాన్స్..

డార్లింగ్ ప్రభాస్(Prabhas)ప్రస్తుతం వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఆయన  లైనప్ చేసిన సినిమాలన్నీ భారీ ప్రాజెక్టులే..

Prabhas: ఆ డైరెక్టర్‌తో డార్లింగ్ ప్రభాస్ పక్కా హిట్ కొడతారంటున్న ఫ్యాన్స్..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Sep 03, 2022 | 9:25 AM

Share

డార్లింగ్ ప్రభాస్(Prabhas)ప్రస్తుతం వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఆయన  లైనప్ చేసిన సినిమాలన్నీ భారీ ప్రాజెక్టులే.. దాంతో ఆయన సినిమాల కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాల్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సలార్ ఒకటి ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అలాగే బాలీవుడ్ లో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అలాగే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం కూడా తెలిసిందే. పాన్ ఇండియన్ హీరో ప్రభాస్.. హీరోగా.. క్రేజీ డైరెక్టర్ మారుతీ ఓ సినిమా ప్లాన్ చేశారు. హర్రార్ కామెడీ నేపథ్యంలో.. ఇంతకు మునుపెప్పుడూ కనిపించని రోల్లో ప్రభాస్ ను మనకు ప్రజెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

కాని ఈ క్రమంలోనే.. ఈ డైరెక్టర్ తో సినిమా చేయొద్దంటూ.. నెట్టింట ప్రభాస్ ను రెక్వెస్ట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ . ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ అవసరమా.. అంటూ.. డైరెక్ట్‌ గానే కామెంట్ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన మరికొంత మంది ప్రభాస్ ఫ్యాన్స్.. అలా కామెంట్‌ చేయకండని నెట్టింటే చెబుతున్నారు. మారుతీ సెన్సబుల్ డైరెక్టర్‌ అంటూ.. ప్రభాస్ కు తప్పకుండా హిట్టు పడేలా చేస్తారంటూ.. డైరెక్టర్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు.  మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నా 3 కోట్లు నాకు ఇప్పించండి...కోర్టుకెక్కిన ఐబొమ్మ రవి
నా 3 కోట్లు నాకు ఇప్పించండి...కోర్టుకెక్కిన ఐబొమ్మ రవి
ACని పదేపదే ON/OFF చేస్తున్నారా? కరెంట్ బిల్లు కోసం అసలు టెక్నిక్
ACని పదేపదే ON/OFF చేస్తున్నారా? కరెంట్ బిల్లు కోసం అసలు టెక్నిక్
బోర్డుకే మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చిన బంగ్లాదేశ్ కెప్టెన్
బోర్డుకే మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చిన బంగ్లాదేశ్ కెప్టెన్
ఆ హీరో చెప్పిన ఒక్క మాట నా జీవితాన్నే మార్చేసింది.
ఆ హీరో చెప్పిన ఒక్క మాట నా జీవితాన్నే మార్చేసింది.
ఆ ఊరి తోటలో గోనె సంచి మూట నుంచి దుర్వాసన.. దగ్గరకెళ్లి చూడగా షాక్
ఆ ఊరి తోటలో గోనె సంచి మూట నుంచి దుర్వాసన.. దగ్గరకెళ్లి చూడగా షాక్
ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందే ఆ టీమ్స్ నుంచి ముగ్గురు జంప్
ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందే ఆ టీమ్స్ నుంచి ముగ్గురు జంప్
వినాయక మండపాలు ఏర్పాటు చేసిన భక్తులకు బంపర్ ఆఫర్
వినాయక మండపాలు ఏర్పాటు చేసిన భక్తులకు బంపర్ ఆఫర్
ఆ హీరో మమ్మల్ని ఎత్తుకొని పెంచాడు..ఇప్పుడు లేరంటే నమ్మలేకపోతున్నా
ఆ హీరో మమ్మల్ని ఎత్తుకొని పెంచాడు..ఇప్పుడు లేరంటే నమ్మలేకపోతున్నా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఒకేసారి రూ.10 లక్షలు..!
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఒకేసారి రూ.10 లక్షలు..!
రూ.40,000 లోపు ఏ ల్యాప్‌టాప్ కొనాలి? బెస్ట్‌ ఆప్షన్స్‌ ఇవే..!
రూ.40,000 లోపు ఏ ల్యాప్‌టాప్ కొనాలి? బెస్ట్‌ ఆప్షన్స్‌ ఇవే..!