Ram Pothineni : ఫుల్ జోష్ లో ఇస్మార్ట్ శంకర్.. లవర్ బాయ్ నుంచి మాస్ హీరో రేంజ్ కు..

నిన్నటిదాకా అతడు టూ టైర్ హీరోల జాబితాలో ఒకరు. పాతిక్కోట్లకు అటూఇటూ మాత్రమే మార్కెట్టుండే సినిమాలతోనే నెట్టుకొచ్చేవారు.

Ram Pothineni : ఫుల్ జోష్ లో ఇస్మార్ట్ శంకర్.. లవర్ బాయ్ నుంచి మాస్ హీరో రేంజ్ కు..
Follow us

|

Updated on: May 17, 2021 | 3:55 PM

Ram Pothineni : నిన్నటిదాకా అతడు టైప్ టూ హీరోల జాబితాలో ఒకరు. పాతిక్కోట్లకు అటూఇటూ మాత్రమే మార్కెట్టుండే సినిమాలతోనే నెట్టుకొచ్చేవారు. కట్ చేస్తే.. ఆ ఒక్క బొమ్మ పడి.. అతడి దిమాక్ ని ఖరాబ్ చేసిందట. ఫస్ట్ బెంచ్ కీ నాకూ ఇంకా ఎంత దూరం అని లెక్కలేస్తున్నారట. ఇంత ఇస్మార్ట్ థింకింగ్ తో దూసుకెళుతున్న ఆ హీరో ఎవరు.. ఇంకెవరు.. ఎనర్జిటిక్ స్టార్ రామ్.  ఒరేయ్ ఇస్మార్ట్… నువ్వు తురుం రా అని కెప్టెన్ పూరి ఎప్పుడైతే ఓపెన్ గా సర్టిఫై చేశారో అప్పటినుంచి తగ్గేదే లేదంటున్నారు యంగ్ హీరో రామ్ పోతినేని. అంతకుముందు జస్ట్ ఎనర్జిటిక్ స్టార్ అనే పేరున్న రామ్ లోంచి ఫుల్ ఎనర్జీని ఎక్స్ ప్లోర్ చేసి… సరికొత్త రామ్ ని ఇంట్రొడ్యూస్ చేసింది ఇస్మార్ట్ శంకర్ మూవీ. అంతకుముందున్న స్మార్ట్ లవర్ బాయ్ అనే ఇమేజ్ ని పూర్తిగా తుడిపేసింది కూడా.

ఉన్నది ఒక్కటే జిందగీ.. అదే ఇస్మార్ట్ జిందగీ అని ఫిక్స్ అయ్యాక ముందుకే చూస్తున్నారు రామ్. కామెడీని, రొమాన్స్ నీ, ఏక్షన్ నీ కలిపి కొట్టడంలో స్పెషలిస్ట్ అనే పేరుంది కనుక.. తనను తాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత బాగా అలోచించి చేసిన రెడ్ మూవీ నిరాశపర్చిన.. డోంట్ గివప్ అనేదే రామ్ పాటించే ఇస్టయిల్. తన సినిమాల హిందీ వెర్షన్స్ యుట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతుంటే.. నార్త్ లో కూడా తనకో స్పెషల్ ప్లేస్ భద్రంగా ఉందని ఫిక్స్ అయ్యారు రామ్. అందుకే.. ఈసారి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామితో మల్టిలింగువల్ మూవీ ఒప్పుకుని.. బోర్డర్లు క్రాస్ చెయ్యడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతానికి సెకండ్ బెంచ్ మీదున్న తెలుగు హీరోల్లో.. మోస్ట్ అగ్రెసివ్ కెరీర్ ని ఎంజాయ్ చేస్తోంది మాత్రం రామ్ ఒక్కరే.

మరిన్ని ఇక్కడ చదవండి :

Radhe movie: డిజిట‌ల్ లో మోత మోగిస్తున్న ‘రాధే’.. స‌ల్లూ భాయ్ స్ట్రాటజీ అదుర్స్.. సర్వ‌ర్స్ డౌన్

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ సినిమాల్లో ఇప్పుడు ఏది ఎక్కడెక్కడుంది.?

ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు