AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్య విలన్ కూతుర్ని చూశారా..! అందాలతో దుమ్మురేపిన దునియా విజయ్ పుత్రిక

కన్నడ హీరో దునియా విజయ్ తెలుగులోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో దునియా విజయ్ విలన్ గా మారారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ గా తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కన్నడలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు దునియా విజయ్.

బాలయ్య విలన్ కూతుర్ని చూశారా..! అందాలతో దుమ్మురేపిన దునియా విజయ్ పుత్రిక
Duniya Vijay
Rajeev Rayala
|

Updated on: Jan 22, 2025 | 8:47 AM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ  హీరోగా నటించినా  వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. అలాగే ఈ సినిమాలో హనీరోజ్, శ్రుతిహాసన్ హీరోయిన్స్ గా నటించి మెప్పించారు. అలాగే ఈ సినిమాలో విలన్ గా కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా చేసి అదరగొట్టారు. దునియా విజయ్ కన్నడలో స్టార్ హీరో. ఆయన అక్కడ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. దునియా విజయ్ కన్నడ భాషల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

చిన్న పాత్రలు చేస్తూ సినీ కెరీర్‌ను ప్రారంభించిన అతడికి 2007లో వచ్చిన దునియా సినిమా ఒక్కసారిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో కెరీర్ లో దూసుకుపోయిన దునియా విజయ్ హీరోగా కన్నడ భాషలో సినిమాలు చేస్తున్నాడు. ఇక వీరసింహారెడ్డి సినిమాతో తెలుగులోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు దునియా విజయ్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దునియా విజయ్ కూతురు ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

దునియా విజయ్ కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు. మోనిష విజయ్, మోనికా విజయ్ అలాగే కొడుకు పేరు సామ్రాట్ విజయ్. మోనిష విజయ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. తాజాగా మోనిషకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మోనికా తన అందంతో కుర్రకారును కవ్విస్తుంది. ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!