Bakhita Francis: ఆనంద్ మూవీలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. చూస్తే షాక్ అవుతారు

చాలా నేచురల్ గా మన ఇంట్లోనో.. లేక మన వీదిలోనో జరిగే కథలా అనిపిస్తాయి శేఖర్ కమ్ముల సినిమాలు. ఇక అందమైన ప్రేమ కథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ములతో డిఫరెంట్ స్టైల్..

Bakhita Francis: ఆనంద్ మూవీలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. చూస్తే షాక్ అవుతారు
Anand
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 23, 2023 | 11:11 AM

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా నేచురల్ గా మన ఇంట్లోనో.. లేక మన వీదిలోనో జరిగే కథలా అనిపిస్తాయి శేఖర్ కమ్ముల సినిమాలు. ఇక అందమైన ప్రేమ కథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ములతో డిఫరెంట్ స్టైల్.. ఈ క్రమంలోనే శేఖర్ నుంచి వచ్చిన మంచి కాఫీలాంటి సినిమా ఆనంద్. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఇది. రాజా, కమిలిని ముఖర్జీ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లు గా నటించిన చిన్నారి గుర్తుందా.. పై ఫొటోలో కనిపిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఆ చిన్నారి పేరు భకిత. ఆమె వయసు ఇప్పుడు 26ఏళ్లు. ఈ అమ్మడు సినిమాలకు తగ్గించింది. ఆమె ప్రస్తుతం సమాజ సేవలో బిజీగా ఉంది. భకిత 17 సంవత్సరం నుండే మహిళల హక్కుల కోసం, సమాజంలో ఆడవాళ్లకు మగాళ్ల మాదిరిగా సమన హక్కులు కల్పించాలని..అలాగే ఆడపిలల్లపై  దాడులు ,అత్యాచారాలు జరగకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాలని భకిత పోరాటం చేస్తోంది.

ఇప్పుడు ఈ అమ్మడు చాలా అందంగా ఉంది కానీ ఆమె సినిమాల్లో ప్రయత్నించకుండా సమాజ సేవ చేస్తోంది. తాజాగా అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భకిత లేటెస్ట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.Bhakitha

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?