Tollywood: మాస్క్ మాటున ఉన్న ఈ ముద్దుగుమ్మ మీరనుకుంటున్న భామ కాదు..ఎవరో గుర్తుపట్టారా..?
హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్ననాటి ఫొటోలతో పాటు లేటెస్ట్ ఫోటోలు వరకు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి.
సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల కాలంలో ఏది ఎందుకు వైరల్ అవుతుందో అర్ధం కావడం లేదు . ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా.. లేక ఏదైనా ఇంట్రెస్టింగ్ గా అనిపించినా అది క్షణాల్లో నెట్టింట వైరల్ గా మారి చక్కర్లు కొడుతుంది. ఇక హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్ననాటి ఫొటోలతో పాటు లేటెస్ట్ ఫోటోలు వరకు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ ముద్దగుమ్మ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైన కనిపిస్తున్న ఫొటోలోని ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.. చూడగానే టక్కున హీరోయిన్ సమంత అనేస్తారు.. కానీ ఆ అమ్మడు కాదు ఈ భామ. ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ చాలా క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం..ఆ అమ్మడు ఎవరో కాదు.
సినిమాల్లో కనిపించింది తక్కువే కానీ స్పెషల్ ఇంటర్వ్యూ లతో బాగా పాపులర్ అయ్యింది. మాస్క్ మాటున ఉన్న ఈ చిన్నది ఎవరో కాదు అందాల యాంకర్ అషురెడ్డి. ఈ చిన్నదని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హాట్ హాట్ అందాలతో కుర్రకారును కట్టిపడేయడం అషు కు వెన్నతో పెట్టిన విద్య.
ఇప్పటికే పలు సార్లు సంచలన దర్శకుడు అర్జీవిని ఇంటర్వ్యూ చేసి వార్తల్లో నిలిచినా అషూ.. రీసెంట్ గా మరోసారి ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసి హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇంటర్వ్యూలో అందాలు ఆరబోసి రచ్చ చేసింది. ఈ ముద్దుగుమ్మ అందాలు ఆస్వాదించిన ఆర్జీవీ ఏకంగా ఈ చిన్నదాని కాలును ముద్దుకూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు అంతటా ఇదే హాట్ టాపిక్.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.