ఈ చారడేసి కళ్ల చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? అందం, అభినయం ఉన్న అదృష్టం కలిసి రాలేదు పాపం
క్యూట్ స్మైల్ కవ్వించే అందం.. ఈ బూరె బుగ్గల బిజ్జయిని గుర్తుపట్టారా.? ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం ఆ అమ్మడిది. క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చూస్తే ప్రేమలో పడిపోతారు గురూ.. క్యూట్ స్మైల్ కవ్వించే అందం.. ఈ బూరె బుగ్గల బిజ్జయిని గుర్తుపట్టారా.? ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం ఆ అమ్మడిది. క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చూస్తే ప్రేమలో పడిపోతారు గురూ..

చాలా మంది సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు తరచుగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. ఆ విధంగా ఈరోజు ప్రముఖ నటి చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఒక చిన్న అమ్మాయి తమిళం, తెలుగు సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. ఇటీవల ఆమె నటించిన వెబ్ సిరీస్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ నటి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించింది. ఫోటోలో ఉన్న ఈ అమ్మాయి మరెవరో కాదు.. హీరోయిన్ సునైనా. తెలుగులో పలు చిత్రాల్లో నటించి ఫేమస్ అయ్యింది. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి సరైన బ్రైక్ రాలేదు. తెలుగులో హీరో శ్రీవిష్ణు జోడిగా రాజా రాజా చోరా చిత్రంలో నటించి పాపులర్ అయ్యింది. ఇందులో శ్రీవిష్ణు భార్యగా కనిపించింది. అయితే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ సునైనాకు బ్రేక్ మాత్రం రాలేదు.
తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ అక్కడే బిజీగా ఉండిపోయింది. 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టింది సునైనా. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ 2008లో విడుదలైన కాదలిల్ విడుదెన్ సినిమాతోనే ఈ బ్యూటీకి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో ప్రేమకథ, చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్ లలో నటించి మెప్పించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది సునైనా. నిత్యం ఏదోక ఫోటో షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే సునైనాకు ఎంగేజ్మెంట్ జరిగింది. తనకు కాబోయే భర్త వేలిని పట్టుకున్న ఫోటోను గతంలోనే షేర్ చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



