సీరియల్‌లో సంప్రదాయిని సుప్పిని.. బయట మాత్రం బీభత్సం.. గుర్తుపట్టారా.?

తెలుగులో ఇప్పటివరకు బిగ్ బాస్ షో ఏడూ సీజన్స్ పూర్తి చేసుకుంది. అలాగే ఓక ఓటీటీ సీజన్ కూడా జరిగింది. ఇక బిగ్ బాస్ సీజన్ ద్వారా చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే చాలా మంది సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే కొంతమంది బిగ్ బాస్ తర్వాత కనిపించకుండా పోయిన వారు కూడా ఉన్నారు.

సీరియల్‌లో సంప్రదాయిని సుప్పిని.. బయట మాత్రం బీభత్సం.. గుర్తుపట్టారా.?
Actress
Follow us

|

Updated on: Jun 08, 2024 | 9:08 AM

తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన షోల్లో బిగ్ బాస్ షో ఒకటి. చాలా భాషల్లో ఆకట్టుకున్న బిగ్ బాస్ షో తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులో ఇప్పటివరకు బిగ్ బాస్ షో ఏడూ సీజన్స్ పూర్తి చేసుకుంది. అలాగే ఓక ఓటీటీ సీజన్ కూడా జరిగింది. ఇక బిగ్ బాస్ సీజన్ ద్వారా చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే చాలా మంది సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే కొంతమంది బిగ్ బాస్ తర్వాత కనిపించకుండా పోయిన వారు కూడా ఉన్నారు. కానీ ఆ అమ్మడు అలా కాదు. ఈ బ్యూటీ సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? పెద్ద కష్టమేమి కాదు ఆమెను గుర్తుపట్టడం.

బ్రహ్మముడి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి మరింత దగ్గరైంది హమీదా..ఈ సీరియల్ లో స్వప్న అనే పాత్రలో నటించి మెప్పించింది. ఈ సీరియల్ లో ఆమె పాత్ర మొదట్లో నెగిటివ్ రోల్ లో ఉన్నప్పటికీ ఈ మధ్య ఆమె పాత్రను పాజిటివ్ యాంగిల్ లోకి మార్చారు. ఈ క్యారెక్టర్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. సీరియల్స్ లో చాలా పద్దతిగా చీర కట్టులో కనిపించే ఈ బ్యూటీ బయట మాత్రం చాలా హాట్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంటుంది. సీరియల్స్ ను ఫాలో అయ్యేవారికి ఈ అమ్మడిని పద్దతిగా చూస్తే ఉంటారు. కానీ సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ మాత్రం మాములుగా ఉండదు.

రీసెంట్ గా హమీద బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ అమ్మడి బర్త్ డేకు బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న కంటెస్టెంట్స్ చాలా మంది పాల్గొన్నారు. ఇక ఈ ఫొటోల్లో హమీద హాట్ లుక్ లో మెరిసింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది. ఇక ఈ అమ్మడు బర్త్ డే ఫోటోలు వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత ఈ అమ్మడు ఈ లుక్ లో మెరిసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఈ అందాల భామ ఎక్కువరోజులు లేదు కానీ ఉన్నన్ని రోజుల్లో తన తన ఆటతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి.

హమీద ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

హమీద ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.