AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా..

కొంతమంది స్టార్ హీరోయిన్స్ గా రాణించలేక సెకండ్ హీరోయిన్స్ గా చేస్తుంటారు. మరికొంతమంది మాత్రం యంగ్ హీరోలతో జోడీ కడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ హీరోయిన్ 13 ఏళ్లకు ఇండస్ట్రీలోకి వచ్చింది. అలాగే 19 ఏళ్లకే ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యింది.

మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా..
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Apr 24, 2024 | 8:40 PM

Share

సినిమాల్లో హీరోయిన్ గా రాణించడం అంటే అంత ఈజీ కాదు. హీరోయిన్ గా రాణించడం తేలికైన విషయం కాదు. చాలా మంది హీరోయిన్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. కొంతమంది స్టార్ హీరోయిన్స్ గా రాణించలేక సెకండ్ హీరోయిన్స్ గా చేస్తుంటారు. మరికొంతమంది మాత్రం యంగ్ హీరోలతో జోడీ కడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ హీరోయిన్ 13 ఏళ్లకు ఇండస్ట్రీలోకి వచ్చింది. అలాగే 19 ఏళ్లకే ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యింది. అంతే కాదు చేసింది తక్కువ సినిమాలే అయినా అతన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనూ నటించింది ఈ అమ్మడు. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ పేరు మయూరి కాంగో. టాలీవుడ్ , బాలీవుడ్ లో సినిమాలు చేసింది ఈ చిన్నది. మయూరి తన 13 ఏళ్ల వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఎక్కువ కాలం సినిమాల్లో రాణించలేకపోయింది. సినిమాలకు దూరం అయిన ఈ అమ్మడు ఇప్పుడు గూగుల్ లో మంచి పొజిషన్ లో ఉంది.

మయూరి కాంగో మహేష్ బట్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంటర్ చదువుతున్న సమయంలోనే సినిమాల్లోకి వచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వంశీ అనే సినిమాలో నటించింది.  అంతగా సక్సెస్ కాకపోవడంతో టాలీవుడ్ కు దూరం అయ్యింది. ఆతర్వాత హిందీలో మయూరి కాంగో నర్గీస్, తోడా ఘం తోడా ఖుషీ, డాలర్ బాబు, కిట్టి పార్టీ లాంటి టెలివిజన్ షోలను కూడా చేసింది. చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. మయూరి కాంగో పెర్ఫార్మిక్స్ అనే కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేసింది. 2019లో ఆమె గూగుల్ ఇండియాలో ఇండస్ట్రీ హెడ్‌గా చేరింది.

Mayuri Kango

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.150కే ఫైవ్ స్టార్ రేంజ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.150కే ఫైవ్ స్టార్ రేంజ్..
72 ఫోర్లు, 34 సిక్స్‌లు.. 825 పరుగులతో ఇదెక్కడి రచ్చ సామీ
72 ఫోర్లు, 34 సిక్స్‌లు.. 825 పరుగులతో ఇదెక్కడి రచ్చ సామీ
స్కూల్లో LKG విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్.. ఏం జరిగిందంటే?
స్కూల్లో LKG విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్.. ఏం జరిగిందంటే?
ఈ ముసలావిడను గుర్తు పట్టారా? ఒకప్పటి టాలీవుడ్ అందాల తార
ఈ ముసలావిడను గుర్తు పట్టారా? ఒకప్పటి టాలీవుడ్ అందాల తార
రూమ్ హీటర్లతో జాగ్రత్త.. వెచ్చదనం వెనుక పొంచి ఉన్న ముప్పు!
రూమ్ హీటర్లతో జాగ్రత్త.. వెచ్చదనం వెనుక పొంచి ఉన్న ముప్పు!
శనీశ్వరుడికి పరిహారాలు.. 2026లో వారికి కొత్త జీవితం ఖాయం..!
శనీశ్వరుడికి పరిహారాలు.. 2026లో వారికి కొత్త జీవితం ఖాయం..!
క్రిస్మస్, న్యూఇయర్ రోజుల్లో స్విగ్గీ, జోమాటో సేవలు బంద్!
క్రిస్మస్, న్యూఇయర్ రోజుల్లో స్విగ్గీ, జోమాటో సేవలు బంద్!
ఈ రాశుల వారికి లక్ష్మీ యోగం, కుబేర యోగం!
ఈ రాశుల వారికి లక్ష్మీ యోగం, కుబేర యోగం!
సర్కార్ దవాఖానాల్లో కొత్త రూల్స్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం..
సర్కార్ దవాఖానాల్లో కొత్త రూల్స్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం..
అఫీషియల్.. ఓటీటీలో ‘బాహుబలి: ది ఎపిక్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అఫీషియల్.. ఓటీటీలో ‘బాహుబలి: ది ఎపిక్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?