AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: గోవా వెళ్లాలనుకునేవారికి ఆర్టీసీ అద్భుత అవకాశం.. అత్యంత చౌవక ధరలో ప్యాకేజ్.. కేవలం ఎంతంటే..?

టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. గోవా వెళ్లాలనుకునేవారికి మంచి అవకాశం కల్పిస్తోంది. కేవలం 5 వేల ధరతో చవకైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో గోవానే కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవచ్చు. ఈ ప్యాకేజీ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Feb 04, 2026 | 10:06 AM

Share
తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది పర్యాటకులు గోవాకు వెళ్తుంటారు. స్నేహితులు లేదా ఫ్యామిలీతో గోవా వెళ్లి హాయిగా గడుపుతుంటారు. ఇలాంటివారికి రైల్వేశాఖ, ఆర్టీసీ అనేక ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొస్తుంది. తక్కువ ధరకే అన్నీ ప్రదేశాలను సందర్శించేలా ఈ స్పెషల్ ప్యాకేజీలను ప్రవేశపెడుతున్నాయి. జర్నీ, వసతి, ఆహారం గురించి ఎలాంటి ఇబ్బందులు పడుకుండా సౌకర్యవంతంగా వెళ్లి రావొచ్చు. తాజాగా గోవా వెళ్లాలనుకునేవారి కోసం టీఎస్‌ఆర్టీసీ అద్భుతమై ప్యాజీని తీసుకొచ్చింది

1 / 5
టీఎస్‌ఆర్టీసీ స్పెషల్ గోవా టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ టూర్‌తో గోవాతో పాటు కుక్కి, ఉడిపి, మురుడేశ్వర్ వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు ఈ టూర్ ప్రారంభవుతుంది. బీహెచ్ఈఎల్ డిపో నుంచి రాజధాని ఏసీ బస్సు మొదలవుతుంది. 26న కుక్కి సుబ్రహ్మణ్యాస్వామి దర్శనం కల్పించనుండగా.. 27న ఉడుపి, మురుదేశ్వర్ ప్రాంతాల సందర్శన ఉంటుంది

2 / 5
ఇక ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 వరకు రెండు రోజుల పాటు గోవా సందర్శన ఉంటుంది. ఈ రెండ్రోజుల్లో గోవాలోని బీచ్‌లతో పాటు ఇతర ప్రముఖ ప్రదేశాల సందర్శన ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర కేవలం రూ.5130 మాత్రమే. ఇందులో పాల్గొనాలనుకునేవారు టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ www.tgsrtcbus.in ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

3 / 5
గోవా టూర్ ప్యాకేజీలకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆసక్తిగల వారు వెంటనే టికెట్లు బుక్ చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం 9391072283 లేదా 9063401072 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్యాకేజీతో సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు.

4 / 5
ఒక్కొక్కరికీ టికెట్ ఛార్జీ రూ.5130 ఉంటుంది. చిన్నపిల్లలకు తక్కువగా ఛార్జ్ చేస్తారు. కేవలం గోవానే కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఈ టూర్ ద్వారా చూడవచ్చు. దీంతో ఇది ఒక అద్బుతమైన ప్యాకేజ్‌గా చెప్పవచ్చు. కాగా టీఎస్‌ఆర్టీసీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త టూర్ ప్యాకేజీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది.

5 / 5
Follow Us
ఒకప్పటి లవర్ బాయ్.. ఇప్పుడు కనీసం నడవలేని స్థితిలో.. వీడియో

90's యూత్‏కు పిచ్చెక్కించిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూ్బ్‏లో..

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

గచ్చిబౌలిలో ఎస్‌వోటీ పోలీసుల మెరుపు దాడులు..!

తొలిసారి ఆ క్రీడలకు టీమిండియా.. ఓపెనర్లుగా కోహ్లీ, వైభవ్ జోడీ?

బంగారు నగలు కొంటున్నారా? ఇదొక్కటి గుర్తించకపోతే భారీగా నష్టపోతారు

మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
ఏంటీ.. ఈ అమ్మడు జై చిరంజీవా చైల్డ్ ఆర్టిస్టా.. ? ఎంత మారిపోయింది.

ఈ నలుగురిపై పగబట్టిన గంభీర్.. ప్రపంచకప్ 2027కి ముందే ఇంటికి?

45 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమారుడు.. అసలు ట్విస్ట్ అక్కడే !