AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanghavi: పెళ్లి రోజు స్పెషల్.. భర్త, కూతురి క్యూట్ ఫొటోలు షేర్ చేసిన సంఘవి.. ఎంత క్యూట్‌గా ఉన్నారో!

ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సంఘవి పెళ్లి పీటలెక్కి పదేళ్లు గడిచింది. పదో వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె తన ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

Basha Shek
|

Updated on: Feb 04, 2026 | 9:55 AM

Share
 ఒకప్పటి క్రేజీ హీరోయిన్ సంఘవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.  తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

1 / 6
 సుమారు 15 ఏళ్ల కెరీర్‌లో 80కి పైగా సినిమాల్లో నటించింది సంఘవి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తదితర స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.

2 / 6
 సినిమాల సంగతి పక్కన పెడితే.. 2016లో వెంకటేష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను వివాహం చేసుకుంది సంఘవి.  దీని తర్వాత క్రమంగా సినిమాలకు దూరమైందీ అందాల తార.

3 / 6
 సంఘవి చివరిసారిగా 2019లో కొలంజి అనే తమిళ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం తన ఫ్యామిలీకే ఎక్కువ సమయం కేటాయిస్తోందీ ముద్దుగుమ్మ.

4 / 6
కాగా 2020లో ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది సంఘవి. ప్రస్తుతం తన కూతురు ఆలనాపాలనతోనే బిజీగా ఉంటోందీ అందాల తార.

5 / 6
 కాగా తన పదో వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది సంఘవి. తన భర్త, కూతురుతో వివిధ సందర్బాల్లో దిగిన ఫొటోస్ ను ఫ్యాన్స్ తో పంచుకుందీ ముద్దుగుమ్మ.

6 / 6
Follow Us