AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : రూ.60 కోట్ల బడ్జెట్.. రూ.650 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో దుమ్మురేపుతున్న సినిమా..

రూ.60 కోట్లతో నిర్మించిన ఓ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో దూసుకుపోతుంది. ఇప్పటివరకు రికార్డ్స్ సృష్టిస్తున్న ధురంధర్ చిత్రాన్ని సైతం వెనక్కు నెట్టేసింది. ఇప్పుడు అందరి దృష్టి ఆ సినిమాపైనే పడింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసుకుందామా.

Cinema : రూ.60 కోట్ల బడ్జెట్.. రూ.650 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో దుమ్మురేపుతున్న సినిమా..
Gadar Movie
Rajitha Chanti
|

Updated on: Feb 04, 2026 | 9:41 AM

Share

సాధారణంగా స్టార్ హీరోహీరోయిన్స్.. భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతాయనే టాక్ ఉంది. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఓ చిన్న సినిమా ఇప్పుడు థియేటర్లలో దూసుకుపోతుంది. పెద్దగా హైప్ లేకుండానే రిలీజ్ అయిన ఈ మూవీ ఊహించని కలెక్షన్స్ రాబట్టింది. రూ.60 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఇప్పటివరకు రూ.650 కోట్లకు పైగా వసూల్లు రాబట్టి రికార్డ్ సృష్టిస్తుంది. గదర్: ఏక్ ప్రేమ్ కథ.. 2001లో విడుదలైంది. ఇందులో బాలీవుడ్ స్టార్స్ సన్నీ డియోల్, అమీషా పటేల్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ మూవీకి సీక్రెల్ ఖాదర్ 2 మూవీ 2023లో రిలీజ్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి: Jabardasth: పెద్ద హీరో సినిమాలో ఛాన్స్.. మొహం మీదే వద్దని చెప్పా.. జబర్దస్త్ బ్యూటీ..

ఈ చిత్రానికి అనిల్ శర్మ దర్శకత్వం వహించగా..ఈ చిత్రానికి మోంటీ శర్మ సంగీతం అందించారు. జీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. భారతదేశంలో ఈ సినిమా కలెక్షన్ల రికార్డు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా కథ ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో తన కొడుకును కాపాడుకోవడానికి ఒక తండ్రి చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.

ఎక్కువ మంది చదివినవి: Uday Kiran : ఆ చెత్త సినిమాలే నా కెరీర్‏ను నాశనం చేశాయి.. ఉదయ్ కిరణ్ ఎమోషనల్ కామెంట్స్..

ఈ సినిమాతో సన్నీ డియోన్ మరోసారి ఫాంలోకి వచ్చారు. ఆయన తదుపరి సినిమా జాట్ రూ.120 కోట్లకు పైగా రాబట్టింది. జనవరిలో విడుదలైన బార్డర్ 2 సినిమా సైతం రూ.200 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ ఈ మూవీ రూ.450 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం.

ఎక్కువ మంది చదివినవి: Dhandoraa Movie : దండోరా సినిమాలో బింధు మాధవి పాత్రలో ఆ హీరోయిన్ నటించాల్సింది.. కానీ.. డైరెక్టర్

ఎక్కువ మంది చదివినవి: Cinema : అర్థరాత్రి హోటల్లో అరుపులు.. 24 ఏళ్లుగా ఆ హీ‏రోయిన్‏ను భయపెడుతున్న సినిమా.. ఇప్పటికీ..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?