Tollywood : వంటలక్క గెటప్‌లో హాట్ బ్యూటీ.. గుర్తుపట్టడం కష్టమే గురూ..

ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఎవరో అస్సలు గుర్తుపట్టలేరు.. గురూ. చూడగానే వంటలక్క అనుకునేరు కానీ ఆమె వంటలక్క కాదు ఓ హాట్ బ్యూటీ. తన అందంతో కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ వయ్యారి. బోల్డ్ క్యారెక్టర్స్ లో రెచ్చిపోయి నటించి ప్రేక్షకులను అలరించింది. ఇంతకు ఈ హాట్ భామ ఎవరో తెలిసిందా.. కనిపెట్టలేకపోతున్నారా.?

Tollywood : వంటలక్క గెటప్‌లో హాట్ బ్యూటీ.. గుర్తుపట్టడం కష్టమే గురూ..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 25, 2023 | 3:13 PM

సోషల్ మీడియాలో సెలబ్రెటీల ఫోటోలు వైరల్ అవవడం కామనే .. హీరోయిన్స్ నిత్యం తమ గ్లామరస్ ఫొటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఎవరో అస్సలు గుర్తుపట్టలేరు.. గురూ. చూడగానే వంటలక్క అనుకునేరు కానీ ఆమె వంటలక్క కాదు ఓ హాట్ బ్యూటీ. తన అందంతో కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ వయ్యారి. బోల్డ్ క్యారెక్టర్స్ లో రెచ్చిపోయి నటించి ప్రేక్షకులను అలరించింది. ఇంతకు ఈ హాట్ భామ ఎవరో తెలిసిందా.. కనిపెట్టలేకపోతున్నారా.? ఆమె మరెవరో కాదు.

పై ఫొటోలో డీ గ్లామర్ లుక్ లో షాక్ ఇచ్చిన బ్యూటీ మరెవరో కాదు. అందరికి కేరాఫ్ అడ్రస్ లాంటి భామ అప్సరా రాణి. అప్సర రాణి అసలు పేరు అంకేత మహారాణా.. కానీ ఆమె సినిమా ఇండస్ట్రీలో అప్సరా రాణిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఆర్జీవీ తెరకెక్కించిన సినిమాలతో ఈ అమ్మడు క్రేజ్ సొంతం చేసుకుంది. 4 లెటర్స్‌ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

తొలి సినిమాలోనే బోల్డ్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది ఈ వయ్యారి. తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. బికినీ సీన్స్ కు ఈ బ్యూటీ కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. ప్రస్తుతం తలకోన అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్ మీడియాలో అప్సర రాణి చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఇలా డీగ్లామర్ లుక్ లో ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అప్సరా రాణి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అప్సరా రాణి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.