AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యబాబోయ్..!! ఈ హాట్ బ్యూటీ శివాజీతోనూ నటించిందా..! ఎవరో గుర్తుపట్టారా.?

ఆమెను చూస్తే  ఆహా.. ఇంత అందం ఇన్నిరోజలు ఏమైపోయింది అని అంతా ఆశ్చర్యపోయారు. స్క్రీన్ మీద ఆమె కనిపిస్తే అలా చూస్తూనే ఉండిపోయారు. ఇంతలు పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? సడన్ గా చూస్తే ఎవరో అనుకుంటారు.

అయ్యబాబోయ్..!! ఈ హాట్ బ్యూటీ శివాజీతోనూ నటించిందా..! ఎవరో గుర్తుపట్టారా.?
Actress'
Rajeev Rayala
|

Updated on: Nov 05, 2024 | 12:49 PM

Share

సినిమా హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో పదుల సంఖ్యలో వైరల్ అవుతూ ఉంటాయి.సెలబ్రెటీల ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్ ఫోటోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఒక్క హీరోయిన్ పేరు మీద వందల సంఖ్యలో ఫ్యాన్ ఫేజ్ లు ఉంటాయి. ఇక రోజూ తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఇతర బాషల నుంచి వచ్చి తెలుగులో చాలా మంది ముద్దుగుమ్మలు నటించి మెప్పించారు. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న  హీరోయిన్ కూడా.. మన దగ్గర ఈ అమ్మడు విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆమె ఎవరో తెలుసా.? ఆమె అందం, అభినయం ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!

ఆమెను చూస్తే  ఆహా.. ఇంత అందం ఇన్నిరోజలు ఏమైపోయింది అని అంతా ఆశ్చర్యపోయారు. స్క్రీన్ మీద ఆమె కనిపిస్తే అలా చూస్తూనే ఉండిపోయారు. ఇంతలు పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? సడన్ గా చూస్తే ఎవరో అనుకుంటారు. అప్పటికి ఇప్పటికి ఆమె చాలా మారిపోయింది. మార్పు అంటే అలాంటి ఇలాంటి మార్పు కాదు.. అప్సరసలు కూడా అసూయా పడేలా మారిపోయింది ఆమె. పై ఫొటోలో హీరో శివాజితో ఉన్న హీరోయిన్ ఎవరంటే.. మలయాళ ముద్దుగుమ్మ హనీరోజ్.

ఇది కూడా చదవండి : Bhanu Priya: ఇదేందయ్యా ఇది.. ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాను ప్రియా చెల్లెలా..!!

శివాజీ ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. అలా ఆయన హీరోగా నటించిన సినిమాల్లో ఒకటి ఆలయం మూవీ. ఈ సినిమాలో శివాజీకి జోడీగా లయ నటించారు. అలాగే మరో హీరోయిన్ గా హాట్ బ్యూటీ హనీ రోజ్ నటించింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆమె తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. వీరసింహారెడ్డి సినిమానే ఆమె మొదటి తెలుగు సినిమా అనుకుంటున్నారు. కానీ కాదు. హనీరోజ్ తెలుగు వీరసింహారెడ్డి సినిమా కంటే ముందు రెండు సినిమాల్లో నటించింది. శివాజితో ఆయలం, అలాగే వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ వ‌ర్షం సాక్షిగా అనే సినిమాలు చేసింది. కాకపోతే ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆమె ఎవరికీ గుర్తులేదు. ఈ రెండు సినిమాల తర్వాత హనీరోజ్ తెలుగులో నటించలేదు. ప్రధానంగా మలయాళ బాషలోనే సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లోనూ నటించింది. ఇక చాలా కాలం తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో హనీరోజ్ పేరు మారుమ్రోగింది. ఇక ఇప్పుడు రాచెల్ అనే సినిమా చేస్తుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇక సోషల్ మీడియాలో హనీరోజ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.

ఇది కూడా చదవండి :Devara : అవకాశాలు పెరిగాయి.. ఎలాంటి పాత్ర అయినా రెడీ అంటున్న దేవర బ్యూటీ..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..