తస్సాదియ్యా..! ఈ చిన్నారిని కనిపెట్టరా.? పాన్ ఇండియా స్టార్ ఆమె.. కానీ ఇప్పుడు..

సినిమా వాళ్లకు సంబంధించిన ఫొటోలో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. సోషల్ మీడియా వాడకం ఎక్కువ అవ్వడంతో సెలబ్రెటీల ప్రొఫిషనల్ విషయాలతో పాటు పర్సనల్ విషయాలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఫొటోలతో పాటు టీవీ సీరియల్ నటులు, అలాగే యాంకర్స్ కు ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తస్సాదియ్యా..! ఈ చిన్నారిని కనిపెట్టరా.? పాన్ ఇండియా స్టార్ ఆమె.. కానీ ఇప్పుడు..
Actress

Updated on: Feb 20, 2025 | 1:15 PM

ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ్, హిందీలో ఈ చిన్నదాని పేరు మారు మ్రోగిపోయింది. ఇంతకు ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? తన నవ్వుతోనే బోలెడంతమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. పాన్ ఇండియా సినిమాలు చేసింది కానీ ఆ సినిమాలు మాత్రం  సక్సెస్ అవ్వడం లేదు.. వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతుంది ఆ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో తోపు హీరోలతో పని చేసింది. తమిళ్, హిందీలోనూ బడా బడా హీరోల సినిమాల్లో నటించింది. కానీ ఈ మధ్య ఒక్క హిట్ లేక వెనకబడింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి :25 సినిమాలు చేస్తే అందులో 5 హిట్లు.. కట్ చేస్తే నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఇలా..

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు అందాల భామ పూజాహెగ్డే. తెలుగులో ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది ఈ చిన్నది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది పూజాహెగ్డే. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించింది ఈముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే ఈ అమ్మడికి ఇప్పుడు బ్యాడ్ లక్ రన్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : చిన్నప్పుడే ఇల్లు వదిలి పారిపోయింది.. ప్లాట్ ఫామ్ మీద నిద్రపోయింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోపు హీరోయిన్

ఈ మధ్య తెలుగులో పూజాహెగ్డే నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. తెలుగులోనే కాదు తమిళ్, హిందీలోనూ పూజా నటించిన సినిమాలు సక్సెస్ కాలేదు. దాంతో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుంది పూజా. ఇటీవలే బాలీవుడ్ లో ఓ సినిమా చేసింది. షాహిద్ కపూర్ హీరోగా దేవా అనే సినిమాలో నటించింది పూజా.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఈ సినిమాలో పూజా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది పూజాహెగ్డే. ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.\

ఇది కూడా చదవండి : ఇదేందయ్యా ఇది..! ఎలా ఉన్న హీరోయిన్ ఎలా మారిపోయింది..!! అస్సలు గుర్తుపట్టలేదు గురూ..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.