
చాలా మంచి హీరోలు లేడీ గెటప్స్ లో కనిపించి మెప్పించిన విషయం తెలిసిందే. ఛాలెంజిగ్ రోల్స్ వస్తే ఆడవేషం లో అదరగొడుతున్నారు హీరోలు. స్టార్ హీరోలు కూడా ఏమాత్రం మొహమాట పడకుండా లేడీ గెటప్స్‌లో ఆకట్టుకుంటున్నారు. ఇంతకు పై ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా.. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయ్యారు ఆ నటుడు. బిగ్ బాస్ పుణ్యమా మంచి క్రేజ్ వచ్చింది ఆ నటుడికి.. ఇంతకు పై ఫొటోలో ఉన్న నటుడు ఎవరో గూర్తు పట్టరా.? బిగ్ బాస్ తెలుగు గేమ్ షోలో పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇంతకు ఆయన ఎవరంటే ..
పై ఫొటోలో లేడీ గెటప్ లో ఉన్న నటుడిని గుర్తుపట్టారా..? ఆయన ఎవరో కాదు బిగ్ బాస్ హౌస్‌లో పాల్గొని ప్రేక్షకులను అలరించాడు. అలాగే సీరియల్స్ లోనూ నటించాడు. ఇంతకు పై ఫొటోలో ఉన్న ఆ నటుడు ఎవరంటే.. అతను బిగ్ బాస్ సీజన్ 7 లో వాల్డ్ కార్డు తో ఎంట్రీ ఇచ్చిన అర్జున్ అంబటి. అంబటి అర్జున్ సీరియల్స్ లోనూ నటించి అలరించాడు.
బిగ్ బాస్ సీజన్ 7 లో అర్జున్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అర్జున్. అలాట్ ఫైనలిస్ట్ అయ్యి ప్రేక్షకులను అలరించాడు అర్జున్. అంతే కాదు రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో ఛాన్స్ కూడా అందుకున్నాడు అర్జున్. ఇక సీరియల్స్ లోనూ నటించి మెప్పించాడు. బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ 6 హౌస్ మేట్ గా నిలిచాడు. ఇక పై ఫోటో అర్ధనారి అనే సినిమాలోది ఈ సినిమాలో అర్జున్ ట్రాన్స్‌జెండర్ పాత్రలో మెప్పించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి