Supreme Movie: సుప్రీమ్ సినిమాలోని ఈ చిన్నోడు గుర్తున్నాడా ? ఇప్పుడు ఎలా మారాడో తెలుసా..

తెలుగు ప్రేక్షకులను తమ మాటలు.. నటనతో ఆకట్టుకున్న బాలనటులలో సుప్రీం సినిమా చిన్నోడు ఒకరు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ తన నటనతో శభాష్ అనిపించుకున్నాడు. ఇంతకీ ఆ బుడ్డొడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసుకుందామా. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు మైకేల్ గాంధీ.

Supreme Movie: సుప్రీమ్ సినిమాలోని ఈ చిన్నోడు గుర్తున్నాడా ? ఇప్పుడు ఎలా మారాడో తెలుసా..
Supreme Movie Child Artist Mikhail Gandhi
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 27, 2023 | 12:06 PM

చిన్న వయసులోనే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి చైల్డ్ ఆర్టిస్ట్‏లుగా ప్రేక్షకులకు దగ్గరయినవారు చాలా మంది ఉన్నారు. చేసింది ఒకటి రెండు చిత్రాలు అయినా.. ఇప్పటికీ ఆడియన్స్ కు గుర్తుండిపోయారు. అమాయకత్వం.. ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్నారు. అలాంటి చైల్డ్ ఆర్టిస్ట్స్ తెలుగు చిత్రపరిశ్రమలో చాలా మంది ఉన్నారు. అందులో కొందరు ప్రస్తుతం హీరోలుగా.. సహాయ నటీనటులుగా అలరిస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులను తమ మాటలు.. నటనతో ఆకట్టుకున్న బాలనటులలో సుప్రీం సినిమా చిన్నోడు ఒకరు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ తన నటనతో శభాష్ అనిపించుకున్నాడు. ఇంతకీ ఆ బుడ్డొడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసుకుందామా. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు మైకేల్ గాంధీ.

మైకేల్ గాంధీ. సుప్రీమ్ సినిమాలో నటిస్తున్న సమయంలో ఆ చిన్నోడి వయసు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. 2016 మే 5న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఇందులో రాజన్ గా చిన్నోడు మైకేల్ గాంధీ కనిపించాడు. ఈ మూవీ తర్వాత అఖిల్ అక్కినేని నటించిన హలో సినిమాలో నటించాడు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ నటించి మెప్పించాడు మైకేల్.

ఇవి కూడా చదవండి

అయితే హలో, సుప్రీమ్ సినిమాల్లో నటించిన మైకేల్ ఇప్పటికీ సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. సచిన్ టెండూల్కర్ బయోపిక్ లో చిన్ననాటి సచిన్ పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం మైకేల్ చాలా మారిపోయాడు. ఇటీవల ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకున్న మై లో కనిపించాడు మైకెల్. ఈ చిన్నోడు సోషల్ మీడియాలో యాక్టివ్. తన ఫ్యామిలీ ఫోటోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..