Ram Charan Birthday: తనయుడికి స్పెషల్ విషెస్ చెప్పిన చిరు.. బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..

చరణ్, తారక్ కలిసి నటించిన ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో ఆస్కార్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. దీంతో తాను సాధించలేనిది తన కొడుకు అతి తక్కువ సమయంలోనే సాధించాడంటూ ఇటీవల చిరు తన ఆనందాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Ram Charan Birthday: తనయుడికి స్పెషల్ విషెస్ చెప్పిన చిరు.. బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..
Charan, Chiranjeevi
Follow us

|

Updated on: Mar 27, 2023 | 11:28 AM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. ఆయన తనయుడు .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‏గా గుర్తింపు సంపాదించుకోవడంతో చిరు సంతోషంగా ఉన్నారు. ఈ చిత్రంలోని అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటనకు హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు కురిపించడంతోపాటు… తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు చరణ్. అంతేకాకుండా చరణ్, తారక్ కలిసి నటించిన ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో ఆస్కార్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. దీంతో తాను సాధించలేనిది తన కొడుకు అతి తక్కువ సమయంలోనే సాధించాడంటూ ఇటీవల చిరు తన ఆనందాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చరణ్ పుట్టిన రోజు వేడుకలకు ఘనంగా జరుపుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే మరోసారి తన తనయుడిపై ప్రేమ కురిపించారు మెగాస్టార్.

‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్న.. హ్యాపీ బర్త్ డే’ అంటూ తనయుడిని ముద్దాడుతున్న ఫోటోలను షేర్ చేశారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. చెర్రీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. సీని ప్రముఖులు. అతి తక్కువ సమయంలోనే చరణ్ గ్లోబల్ స్టార్ ఎదగడమే కాకుండా.. నటనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు చెర్రీకి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు, సినీ ప్రముఖులు. చెర్రీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అతడితో కలిసున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం