రామ్‌ ‘జగడం’ మూవీ హీరోయిన్‌ గుర్తుందా? ఒక్క సినిమాకే పరిమితమైన ఈ బ్యూటీ ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

కల్ట్‌ స్టేటస్ సినిమాల్లో సుకుమార్‌- రామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన జగడం కూడా ఒకటి. దేవదాస్‌ వంటి హిట్‌ తర్వాత రామ్, ఆర్య లాంటి సూపర్ హిట్‌ తర్వాత సుకుమార్‌.. ఇలా ఇద్దరు కలవడంతో సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు పెరిగాయి. అయితే తీరా థియేటర్లలోకి వచ్చాక మాత్రం జగడం నిరాశపర్చింది. అప్పటి ఆడియన్స్‌ ఎందుకో ఈ సినిమాను రిజెక్ట్‌ చేశారు.

రామ్‌ 'జగడం' మూవీ హీరోయిన్‌ గుర్తుందా? ఒక్క సినిమాకే పరిమితమైన ఈ బ్యూటీ ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Jagadam Movie
Follow us
Basha Shek

|

Updated on: Apr 14, 2023 | 9:06 AM

కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశపర్చినా కల్ట్‌ క్లాసిక్స్‌గా మిగిలిపోతాయి. అందుకు కారణాలు అనేకం.. ప్రేక్షకుల అభిరుచి మారడం, బాక్సాఫీస్‌ లెక్కలు, ప్రమోషన్లలో లోపం.. ఇలా అనేక కారణాలతో రిలీజ్ సమయంలో చాలా సినిమాలు ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయాయి. అయితే అవే సినిమాలు టీవీలు, యూట్యూబ్‌లో వచ్చినప్పుడు మాత్రం ఇరగబడి చూస్తుంటాడు. అలాంటి కల్ట్‌ స్టేటస్ సినిమాల్లో సుకుమార్‌- రామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన జగడం కూడా ఒకటి. దేవదాస్‌ వంటి హిట్‌ తర్వాత రామ్, ఆర్య లాంటి సూపర్ హిట్‌ తర్వాత సుకుమార్‌.. ఇలా ఇద్దరు కలవడంతో సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు పెరిగాయి. అయితే తీరా థియేటర్లలోకి వచ్చాక మాత్రం జగడం నిరాశపర్చింది. అప్పటి ఆడియన్స్‌ ఎందుకో ఈ సినిమాను రిజెక్ట్‌ చేశారు. అయితే ఇప్పటి జనరేషన్‌ యూత్‌కు మాత్రం తెగ నచ్చేసింది. రాజమౌళి లాంటి డైరెక్టర్లు కూడా ఈసినిమాపై ప్రశంసలు కురిపించారు. కాగా ఈ సినిమాలో రామ్‌ సరసన ఇషా సహాని అనే కొత్త అమ్మాయి హీరోయిన్‌గా చేసింది.

జగడం సినిమాలో ఇషా సుబ్బలక్ష్మి అనే పాత్రలో కనిపించింది. ఇందులో ఆమె క్యూట్‌నెస్‌కు యూత్‌ మొత్తం ఫ్లాట్‌ అయ్యారు. ఎవరీఅమ్మాయి.. ఇంత బాగుంది.. అన్న కామెంట్లు తెగ వినిపించాయి. అయితే ఈ అందం జగడం సినిమాకే పరిమితమైంది. దీని తర్వాత మరే తెలుగు సినిమాలోనూ నటించలేదు ఇషా. తమిళంలో బ్యాడ్‌బాయ్‌ అనే ఓ మూవీలో మాత్రమే కనిపించింది. ఆతర్వాత లండన్ కి చెందిన ఒక బిజినెస్‌మెన్‌ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం ఆమె అక్కడే ఒక డ్యాన్స్ స్కూల్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇషా సోషల్‌ మీడియా లోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. అయితే ఇటీవల ఒక ఈవెంట్‌లో ఇషా కనిపించింది. ‘ఇంతలా మారిపోయిందేంటి?’ అని షాక్‌ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి
Isha Sahani

Isha Sahani

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

హిట్‌మ్యాన్‌తో ఆ నలుగురు.. ఇక క్రికెట్‌కు గుడ్‌బై.!
హిట్‌మ్యాన్‌తో ఆ నలుగురు.. ఇక క్రికెట్‌కు గుడ్‌బై.!
కామాంధుడికి తగిన శిక్ష విధించిన కోర్టు..!
కామాంధుడికి తగిన శిక్ష విధించిన కోర్టు..!
క్రాకర్ కాల్చి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పాలనుకున్నాడు.. చివరకు..
క్రాకర్ కాల్చి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పాలనుకున్నాడు.. చివరకు..
ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు
ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు
మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..