AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆవిడా మా ఆవిడే’ సెకెండ్ హీరోయిన్‌ గుర్తుందా? సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల తార ఇప్పుడెలా ఉందో తెలుసా?

ఇద్దరు భార్యల మధ్య నగిలిపోయే భర్త పాత్రలో నాగార్జున కామెడీ అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. అందులో ఒకరు టబు కాగా మరొకరు హీరా రాజగోపాల్‌. ఎప్పటిలాగే టబు తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే రెండో భార్య ఝాన్సీ పాత్రలో హీరా కూడా అందరినీ

'ఆవిడా మా ఆవిడే' సెకెండ్ హీరోయిన్‌ గుర్తుందా? సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల తార ఇప్పుడెలా ఉందో తెలుసా?
Actress Heera
Basha Shek
|

Updated on: Apr 04, 2023 | 6:23 AM

Share

అక్కినేని నాగార్జున నటించిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో ఆవిడా మా ఆవిడే ఒకటి. కంప్లీట్‌ కామెడీ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇద్దరు భార్యల మధ్య నగిలిపోయే భర్త పాత్రలో నాగార్జున కామెడీ అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. అందులో ఒకరు టబు కాగా మరొకరు హీరా రాజగోపాల్‌. ఎప్పటిలాగే టబు తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే రెండో భార్య ఝాన్సీ పాత్రలో హీరా కూడా అందరినీ మెప్పించింది. చెన్నైకి చెందిన హీరా పబ్లిక్‌ రౌడీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దొంగల రాజ్యం, లిటిల్‌ సోల్జర్స్‌, శ్రీకారం, ఆహ్వానం, చెలికాడు, అంతపురం (స్పెషల్‌ సాంగ్‌), పెద్ద మనుషులు, అల్లుడుగారోచ్చారు సినిమాల్లో నటించింది. మణిరత్నం తెరకెక్కించిన దొంగ దొంగ సినిమా హీరాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇలా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 50కు పైగా సినిమాల్లో నటించింది హీరా. అలాగే కమల్‌ హాసన్‌, అజిత్, మోహన్‌లాల్‌, ప్రశాంత్‌ వంటి స్టార్‌ హీరోలతో కలిసి నటించింది. అయితే ఉన్నట్లుండి సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.

కాగా తమిళ స్టార్ హీరో అజిత్‌తో హీరా ప్రేమలో పడిందని, అయితే అది పెళ్లిదాకా వెళ్లలేదని అప్పట్లో రూమర్లు వినిపించాయి. దీంతో ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయిందట. ఆతర్వాత అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిపోయిందట. కాగా అజిత్‌తో ప్రేమ విఫలం కావడంతో ఆమె ఇప్పటికీ సింగిల్‌గానే జీవిస్తుందట. తన జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మికంగానే గడపడానికి నిశ్చయించుకుందట. సోషల్ మీడియాలోనూ ఎక్కడా కనిపించడం లేదీ అందాల తార.

ఇవి కూడా చదవండి
Actress Heera

Actress Heera

Follow Us
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్