AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: చిరంజీవితో హిట్ మూవీ.. కట్ చేస్తే.. చిరు విలన్‏నే పెళ్లి చేసుకున్న హీరోయిన్..

మెగాస్టార్ చిరంజీవితో ఎంతో మంది హీరోయిన్స్ నటించి మెప్పించారు. సీనియర్ హీరోయిన్లతోపాటు కుర్రభామలు సైతం ఆడిపాడారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా చిరుతో సినిమా చేసిన ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందామా.

Megastar Chiranjeevi: చిరంజీవితో హిట్ మూవీ.. కట్ చేస్తే.. చిరు విలన్‏నే పెళ్లి చేసుకున్న హీరోయిన్..
Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Sep 27, 2025 | 8:11 AM

Share

మెగాస్టార్ చిరంజీవి.. సినీరంగంలో తనదైన బ్రాండ్ సృష్టించుకున్నారు. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడితో కలిసి మన శంకరవరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీస్ షూటింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే చిరు కెరీర హిట్లర్ కు ముందు ఒకలా.. హిట్లర్ తర్వాత మరోలా సాగింది. ఈ సినిమా తర్వాత చిరు కెరీర్ లో వచ్చిన మరో హిట్ మూవీ చూడాలని ఉంది. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చూడాలని ఉంది చిత్రంలో సౌందర్య, అంజలా ఝవేరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మ్యూజిక్ పరంగానూ హిట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి

చిరుతో నటించిన హీరోయిన్ అంజలి ఝవేరి గుర్తుందా.. ? అప్పట్లో తెలుగులో టాప్ హీరోయిన్. తక్కువ సినిమాలే చేసినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. విక్టరీ వెంకటేష్ సరసన ప్రేమించుకుందాం రా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత నాగార్జున జోడిగా రావోయి చందమామ సినిమాలో నటించింది. అప్పట్లోనే చిరు, బాలయ్య, వెంకీ, నాగార్జునతో కలిసి హిట్ చిత్రాల్లో నటించింది. అయితే ఆ తర్వాత అంజలి ఝవేరి ఫాం తగ్గింది. ఆమెకు అవకాశాలు తగ్గడంతో కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలు పోషించింది.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. అలాగే శేఖర్ కమ్ముల రూపొందించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో కనిపించింది. ఇదిలా ఉంటే.. చిరంజీవి సినిమాలో విలన్ పాత్రలో నటించిన నటుడిని పెళ్లి చేసుకుంది. ఆమె భర్త పేరు తరుణ్ అరోరా. చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాలో తరుణ్ అరోరా విలన్ గా నటించారు. అలాగే భోళా శంకర్ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది అంజలి ఝవేరి.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..

Follow Us
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!