AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏంది భయ్యా ఆమె.. ఈమేనా.. విశాల్ భరణి మూవీ బ్యూటీని చూస్తే బుర్ర గిర్రున తిరగాల్సిందే

సాధారణంగా సినీరంగంలో ఒకటి రెండు చిత్రాలతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఆ తర్వాత డిజాస్టర్స్ ఖాతాలో వేసుకుని ఇండస్ట్రీలో సైలెంట్ అయిపోతారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు. తమిళంలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత సినిమాల్లో కనిపించకుండపోయింది.

Tollywood: ఏంది భయ్యా ఆమె.. ఈమేనా.. విశాల్ భరణి మూవీ బ్యూటీని చూస్తే బుర్ర గిర్రున తిరగాల్సిందే
Bharani
Rajitha Chanti
|

Updated on: May 18, 2025 | 9:54 PM

Share

సినీరంగంలో ఒకటి రెండు చిత్రాలతోనే ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ ఒకరు. అందం, అభినయంతో కుర్రాళ్లను మాయ చేసింది. అతి తక్కువ సమయంలోనే తమిళ చిత్రపరిశ్రమలో కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్. యాక్షన్ హీరో విశాల్ నటించిన భరణి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగులో భరణి పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. తమిళంతోపాటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా. దీంతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ మూవీ లవర్స్ హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. భరణి సినిమాలో సంప్రదాయ పద్దతిలో, బబ్లీ లుక్స్ లో.. చూడచక్కని రూపం, ఆకట్టుకునే చిరునవ్వుతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఆ హీరోయిన్ పేరు ముక్త. తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది. నిజానికి ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణిగా మారింది ముక్త. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఓట్ట ననయం అనే సినిమాతో కథానాయికగా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న ముక్త.. ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇక తెలుగులో ఆమె చేసిన ఓ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో టాలీవుడ్ లో ఆఫర్స్ రాలేదు.

కానీ తమిళం, మలయాళంలో మాత్రం మంచి అవకాశాలు అందుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. 2015లో సింగర్ రిమి టోనీ సోదరుడు రింకు టోమీని పెళ్లి చేసుకుంది. వీరికి పాప కూడా ఉంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ముక్త.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది.

View this post on Instagram

A post shared by Muktha (@actressmuktha)

ఇవి కూడా చదవండి :  

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్