AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇదెక్కడి రచ్చ రా సామి.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు హాట్ అటామ్ బాంబ్‏గా.. ఈ హీరోయిన్ గుర్తుందా..?

ఒక్క సినిమాతోనే క్లిక్ అయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. తొలి చిత్రంతోనే యూత్ లో యమ ఫాలోయింగ్ పెంచుకుని..ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమైన తారల గురించి చెప్పక్కర్లేదు. అందులో ఈ వయ్యారి ఒకరు. ఒకప్పుడు తెలుగు కుర్రాళ్ల ఆరాధ్య దేవత. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: ఇదెక్కడి రచ్చ రా సామి.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు హాట్ అటామ్ బాంబ్‏గా.. ఈ హీరోయిన్ గుర్తుందా..?
Niti Taylor
Rajitha Chanti
|

Updated on: Nov 30, 2024 | 3:30 PM

Share

తెలుగు యూత్ మెచ్చే లవ్ స్టోరీ చిత్రాల్లో మేం వయసుకు వచ్చాం ఒకటి. ఈ సినిమా ఒకప్పుడు కుర్రాళ్ల ఫెవరేట్ మూవీ. 2012లో వచ్చిన ఈ చిత్రానికి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన.. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో తనీష్, నితి టేలర్ హీరోహీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ సినిమా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఇక అప్పటివరకు బాలనటుడిగా అలరించిన తనీష్ ఇందులో హీరోగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది నితి టేలర్. చూడచక్కని రూం.. క్యూట్ క్యూట్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాతో ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. దీంతో తెలుగులో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ రావడం ఖాయమనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు ఎక్కువగా కనిపించలేదు.

ఈ మూవీలో ముస్లిం యువతిగా నటించి ప్రేక్షకులను తనదైన నటనతో ఫిదా చేసింది నితి టేలర్. ఆతర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కానీ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో మెరిసింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. అప్పుడు పద్దతిగా, క్యూట్ గా ఉన్న ఈ భామ.. ఇప్పుడు అటామ్ బాంబ్ లా మారిపోయిందంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ముఖ్యంగా నితి టేలర్ స్టన్నింగ్ ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

View this post on Instagram

A post shared by Niti Taylor (@nititaylor)

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?