అద్దె ఇంట్లో ఉంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. రెమ్యునరేషన్ మాత్రం కోట్లల్లో..

పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే.. వరుసగా సినిమాలు చేస్తూ.. మొన్నీమధ్యనే భారీ హిట్ అందుకుంది. ఈ అమ్మడు నటించిన సినిమా ఏకంగా రూ. 400కోట్లకు పైగా వసూల్ చేసింది. నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆ హీరోయిన్. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా.? భారీ హిట్ అందుకున్నప్పటికీ ఇప్పటికి అద్దె ఇంట్లోనే ఉంటుంది ఆమె.

అద్దె ఇంట్లో ఉంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. రెమ్యునరేషన్ మాత్రం కోట్లల్లో..
Actress

Updated on: May 29, 2025 | 9:29 PM

చాలా మంది హీరోయిన్స్ ఈ మధ్య ఒక ఒక్క సినిమాతో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఓవర్ నైట్‌లో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. మరికొంతమంది ప్రయత్నిస్తూ.. ఎదో ఒకసినిమాతో సక్సెస్ అవుతున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే.. వరుసగా సినిమాలు చేస్తూ.. మొన్నీమధ్యనే భారీ హిట్ అందుకుంది. ఈ అమ్మడు నటించిన సినిమా ఏకంగా రూ. 400కోట్లకు పైగా వసూల్ చేసింది. నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆ హీరోయిన్. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా.? భారీ హిట్ అందుకున్నప్పటికీ ఇప్పటికి అద్దె ఇంట్లోనే ఉంటుంది ఆమె. ఇంతకు ఆ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరో కనిపెట్టరా.? నటన పరంగానే కాదు అందంతోనూ ఆకట్టుకుంది. గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : పెళ్ళైన స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. ఆతర్వాత మరో ఇద్దరు హీరోలతోనూ.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

పై ఫొటోలో కనిపిస్తున్న అందాల భామ ఎవరో కాదు.. హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అదా శర్మ. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ అమ్మడు తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో సినిమావల్ల నెగిటివ్ అయ్యా..! ఇంకోసారి ఆ పని చేయను.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ లేడీ ఓరియేంటేడ్ మూవీస్ చేస్తోంది అదా శర్మ. అక్కడ కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఇక అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా రూ. 400కోట్లు వసూల్ చేసింది. ఈ సినిమా పై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయితే అదా శర్మ ఇటీవలే దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంట్లోకి దిగింది. ఎక్కడైతే సుశాంత్ సూసైడ్ చేసుకొని చనిపోయాడో అదే ఫ్లాట్ లో ఆమె అద్దెకు దిగింది. నెలనెలా  రెంట్ పే చేస్తుంది అదా శర్మ. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ చిన్నదాని క్రేజీ ఫోటోలకు కుర్రాళ్ళు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించా.. ఆయన మీద నమ్మకంతోనే అలా చేశా : సీనియర్ నటి అర్చన

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.