AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 ఏళ్లకే ఎంట్రీ.. వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ బ్లాక్ బస్టర్స్.. రూ.1300 కోట్లకు మహారాణి ఈ అమ్మడు

సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అనేది చాలా ముఖ్యం.. ఎంత టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం లేకపోతే రాణించం కష్టమే.. ఇక సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. చిన్న వయసులోనే హీరోయిన్స్ గానూ మారారు.

15 ఏళ్లకే ఎంట్రీ.. వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ బ్లాక్ బస్టర్స్.. రూ.1300 కోట్లకు మహారాణి ఈ అమ్మడు
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Oct 28, 2025 | 10:04 AM

Share

చాలా మంది హీరోయిన్స్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సక్సెస్ అయ్యారు. కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొంతమంది యాడ్స్ లో నటించి పేరు తెచ్చుకొని ఆ తర్వాత హీరోయిన్స్ గా మారినవారు ఉన్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఈ బ్యూటీకోసం కుర్రాళ్ళు గుండెల్లో గుడి కట్టుకున్నారు. ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని కుర్రాళ్ళు తెగ ఫీల్ అయిపోయారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? వేల కోట్ల ఆస్తికి అధిపతి. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆ చిన్నారి, తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోలంతా ఈ అమ్మడిని హీరోయిన్ గా తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. ఇంతకు ఆమె ఎవరంటే.. స్టార్ హీరోయిన్ ఆసిన్. ఈ చిన్నారి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 15 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చింది ఆసిన్. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారింది ఈ బ్యూటీ.

సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ

మలయాళ సినిమాతో హీరోయిన్ గా మారిన ఆసిన్, తెలుగులో అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమాతో పరిచయం అయ్యింది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ సినిమా తర్వాత ఆసిన్ కు ఆఫర్స్ పెరిగాయి. వరుస హిట్లు సొంతం చేసుకుంది బ్యూటీ.. ముఖ్యంగా తెలుగులో రవితేజ, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల తో హిట్ సినిమాలు చేసింది ఆసిన్. అలాగే తమిళ్ లో అజిత్, సూర్య, విజయ్ లతో నటించింది. గజినీ సినిమా ఈ అమ్మడు కెరీర్ ను మార్చేసింది. బాలీవుడ్ లో కూడా మంచి మంచి సినిమాల్లో మెరిపించింది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ లతో నటించింది. మైక్రో మ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మతో ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది ఆసిన్. అసిన్ ఆస్తి విలుపు ప్రస్తుతం 1300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా..

ఇవి కూడా చదవండి

ఆ రోజు తారక్ గంటసేపు ఏడ్చాడు.. మేము ఓదార్చలేకపోయాం.. ఎన్టీఆర్ గురించి రాజేంద్రప్రసాద్

Asin

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
అక్టోబర్ 6 రాశిఫలాలు: వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్..
అక్టోబర్ 6 రాశిఫలాలు: వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్..
AI దెబ్బకు అమెరికాలో మూడు రెట్లు పెరగనున్న నిరుద్యోగం
AI దెబ్బకు అమెరికాలో మూడు రెట్లు పెరగనున్న నిరుద్యోగం
బైక్‌లపై వచ్చి.. పిల్లులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్
బైక్‌లపై వచ్చి.. పిల్లులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్
100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే టార్గెట్..
100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే టార్గెట్..
జపాన్‌లో నాగార్జున 'శివ' సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. వీడియో
జపాన్‌లో నాగార్జున 'శివ' సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. వీడియో
ఆల్ ఫోకస్ ఆన్ సీఈసీ.. వాట్ నెక్ట్స్..? ఎన్నికల సంఘం నిర్ణయాలపై..
ఆల్ ఫోకస్ ఆన్ సీఈసీ.. వాట్ నెక్ట్స్..? ఎన్నికల సంఘం నిర్ణయాలపై..
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఆఖరి అవకాశం.. అక్టోబర్ 9 లోగా
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఆఖరి అవకాశం.. అక్టోబర్ 9 లోగా
మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ రేట్లు
మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ రేట్లు