AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

60ఏళ్ల వయసులో పెళ్లి.. సినిమాలతో పాటు ఫుడ్ వ్లాగర్ కూడా.. ఈ టాలీవుడ్ నటుడు ఎవరో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు, పేమ, బ్రేకప్ ఇలాంటివి చాలా కామన్ అయిపోయాయి. ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో.. ఎందుకు విడిపోతున్నారో కూడా అర్ధం కావడం లేదు. స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా ఈ మధ్య సడన్ గా విడాకులు అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు.

60ఏళ్ల వయసులో పెళ్లి.. సినిమాలతో పాటు ఫుడ్ వ్లాగర్ కూడా.. ఈ టాలీవుడ్ నటుడు ఎవరో తెలుసా.?
Tollywood Actor
Rajeev Rayala
|

Updated on: May 05, 2026 | 9:03 AM

Share

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.. హీరో, హీరోయిన్స్ ను స్క్రీన్ పై చూసి అభిమానులు తెగ సందడి చేస్తుంటారు. రీల్ లైఫ్ లో హీరోలు, హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటు ఉంటారు. కొందరు ఫ్యామిలీ విషయాలతో.. మరికొందరు మానసిక ఇబ్బందులతో.. ఇంకొందరు ప్రేమ, పెళ్లి, విడాకులు వంటి వ్యవహారాల్లో.. అయితే సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఆ హీరో, ఈ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని.. లేదా ఆ హీరోయిన్ బిజినెస్ మ్యాన్ ను పెళ్లాడనుంది వంటి వారితో నిత్యం మనం చూస్తూనే ఉంటాం.. తాజాగా ఓ సీనియర్ నటుడి పెళ్ళికి సంబంధించిన వార్తలు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన చాలా ఫేమస్ నటుడు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.

ఇది కూడా చదవండి : Jagapathi Babu: ఆ సినిమా నుంచి చెప్పాపెట్టకుండా తీసేశారు.. చాలా బాధ అనిపించింది

స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇప్పటికీ నటిస్తూ అలరిస్తున్నారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో నటించాడు. ముఖ్యంగా పోకిరి సినిమాలో విలన్‌గా అతడి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. గతంలో ఎక్కువ విలర్ రోల్స్ చేసిన ఈ యాక్టర్.. ఇప్పుడు ఫాదర్ తరహా రోల్స్ చేస్తున్నారు. తాజాగా 60 ఏళ్ల వయస్సులో ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం.. అటు నార్త్ ఇండస్ట్రీ, ఇటు సౌత్ ఇండస్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

ఇది కూడా చదవండి :వారికి కోరికలు చాలా తక్కువ..! అందుకే వాళ్లు అలా ఉన్నారు.. మనం ఇలా ఉన్నాం: పూరిజగన్నాథ్

అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బారువాను 2023లో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంట ఇప్పుడు సంతోషంగా ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. సినిమాలతోనే కాదు ఆశిష్ విద్యార్థి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.. వేరు వేరు ప్రాంతాలకు తిరుగుతూ అక్కడి ఫుడ్ టేస్ట్ చేస్తూ వాటి గురించి వివరిస్తూ.. వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలను సొషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు ఆశిష్ విద్యార్థి.

ఇది కూడా చదవండి :నా గుండు వెనక అసలు కథ ఇదే.. షాకింగ్ విషయం చెప్పిన కమెడియన్ సుదర్శన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే