AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింపుల్‌గా కనిపిస్తుంది కానీ ఈమె మామూల్ది కాదు.. ఓ స్టార్ హీరో కూతురు ఆ బ్యూటీ

నటవారసులు ఇండస్ట్రీలో ఎంతో మంచి ఉన్నారు. నటులుగా తమను తాము నిరూపించుకుంటూ.. రాణిస్తున్నారు. చాలా మంది హీరోలు, హీరోయిన్స్ గా సినిమాలు చేస్తుంటే కొంతమంది మాత్రం దర్శకులుగా, సంగీత దర్శకులుగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు కూడా ఓ స్టార్ హీరో కూతురు.

సింపుల్‌గా కనిపిస్తుంది కానీ ఈమె మామూల్ది కాదు.. ఓ స్టార్ హీరో కూతురు ఆ బ్యూటీ
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 16, 2025 | 11:00 AM

Share

ఇండస్ట్రీలో ఎంతో మంది నట వారసులు ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. స్టార్ కిడ్స్ చాలా మంది నటులుగా తమను తాము నిరూపించుకుంటూ సినిమాలు చేస్తున్నారు. కానీ కొంతమంది స్టార్ కిడ్స్ మాత్రం నటులుగా కాకుండా సినిమాల్లోనే ఇతర విభాగాల్లో పని చేస్తున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు కూడా స్టార్ కిడ్.. ఓ స్టార్ హీరో కూతురు ఆమె.. నటిగా కాకుండా సింగర్ గా తన ప్రతిభ చాటుకుంటుంది. అంతే కాదు పాటలు రాయడంతో పాటు కంపోజర్ గానూ తన ప్రతిభను చాటుకుంటుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..?

ఎంత పని చేశావ్ అమ్మడు..! హీరోయిన్ వల్ల ఆగిపోయిన అభిమాని పెళ్లి..! కారణం తెలిసి షాక్ తిన్న బ్యూటీ

ఆమె ఎవరో కాదు స్టార్ హీరో కిచ్చ సుదీప్ కూతురు. కిచ్చ సుదీప్.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకతంలో వచ్చిన ఈగా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ కన్నడ స్టార్ హీరో. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సుదీప్.. ఈగ సినిమాతో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో విలన్‌గా అద్భుతంగా నటించి మెప్పించాడు సుదీప్. తెలుగులో ఆయన డబ్బింగ్ చెప్పుకొని అందరిని మెస్మరైజ్ చేశాడు. ఆ తర్వాత బాహుబలి సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించాడు. ఆతర్వాత తెలుగులో సుదీప్ నటించలేదు. కానీ కన్నడలో సుదీప్ నటించిన సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. విక్రాంత్ రోణ సినిమాతో సుదీప్ మంచి విజయాన్ని అందుకున్నాడు. తెలుగులోనే కాదు హిందీలోనూ సుదీప్ నటించారు. అంతే కాదు కన్నడ బిగ్ బాస్‌కు సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అప్పుడు క్యూట్.. ఇప్పుడు యమా హాట్..! పాపను కొంచం పట్టించుకోండయ్యా..!

ఇదిలా ఉంటే సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.? సుదీప్ ఫ్యామిలీ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ కన్నడ ఇండస్ట్రీ బాగానే తెలుసు. కన్నడ ఇండస్ట్రీలో జరిగే ఫంక్షన్స్, పార్టీలకు సుదీప్ తన ఫ్యామిలీతో అటెండ్ అవుతారు. కాగా కన్నడ నాట సుదీప్ కూతురి పేరు తెగ వినిపిస్తుంది. సుదీప్ కూతురు పేరు సాన్వీ సుదీప్. కన్నడ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిన్నది త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని అంటున్నారు.

ఎనిమిది సినిమాలు చేస్తే ఆరు ఫ్లాప్స్.. కావాల్సినంత గ్లామర్ ఉన్నా.. ఛాన్స్‌లు కరువువాయే

ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అంతే కాదు తన అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. సాన్వీ సుదీప్ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంది. ఈ అమ్మడికి ఇన్ స్టా గ్రామ్ లో.. 2లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫ్యామిలీ ఫోటోలతో పాటు తన క్రేజీ స్టిల్స్ సోషల్ మీడియావైలో పంచుకుంటుంది సాన్వి. అంతే కాదు ఈ బ్యూటీ సింగర్ అవ్వాలనేది కల. అందుకే ల్కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. అలాగే పాటలు రాయడం, కంపోజ్ చేయడం కూడా చేస్తుంటుంది. సుదీప్ మేనల్లుడు మూవీ ‘జిమ్మీ’ సినిమాలో ఓ పాట పాడింది ఈ బ్యూటీ. ఇక ఈ అమ్మడి ఫోటోలు చూసిన ప్రేక్షకులు.. అమ్మబాబోయ్ సుదీప్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా అని నోరెళ్లబెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత