AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

2002 లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కృష్ణవంశీ, ఉత్తేజ్, సత్యానంద్ ఈ సినిమాకు కథను అందించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో తమ బెస్ట్ పర్ఫామెన్స్ తో మెప్పించారు.

ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Khadgam
Rajeev Rayala
|

Updated on: Feb 26, 2024 | 9:49 AM

Share

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలో ఖడ్గం సినిమా ఒకటి. 2002 లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కృష్ణవంశీ, ఉత్తేజ్, సత్యానంద్ ఈ సినిమాకు కథను అందించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో తమ బెస్ట్ పర్ఫామెన్స్ తో మెప్పించారు.

ఇదిలా ఉంటే ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ కు జోడీగా సోనాలి బింద్రే నటించింది. ఈ ఇద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్ స్టోరీ చిన్నదే అయినా.. సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ అదే అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో సోనాల్ బింద్రే పాత్రకు ఓ స్టార్ హీరోయిన్ వాయిస్ ఇచ్చారు. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

కొన్ని సినిమాలో హీరోయిన్ పాత్రలకు మరో హీరోయిన్ వాయిస్ ఇవ్వడం కామనే చాలా సినిమాల్లో ఇలా జరిగింది. అలాగే ఖడ్గం సినిమాలోనూ జరిగింది. సోనాలి బింద్రే పాత్రకు వాయిస్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో కాదు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. రమ్య కృష్ణ హీరోయిన్ మాత్రమే కాదు. కృష్ణవంశీ సతీమణి కూడా.. దాంతో ఈ సినిమాలో సోనాలి పాత్రకు ఆమె గాత్ర దానం చేశారు. రమ్య కృష్ణ ప్రస్తుతం సహాయక నటిగా నటిస్తున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించారు.

రమ్యకృష్ణ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

రమ్యకృష్ణ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?