Dhee Movie: సూపర్ హిట్ ‘ఢీ’ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?

|

Aug 24, 2023 | 1:00 PM

కెరీర్ ప్రారంభంలో నీకోసం, ఆనందం, సొంతం లాంటి ప్రేమ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునాన్రు శ్రీను వైట్ల. ఆతర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. ముఖ్యంగా రవితేజ హీరోగా నటించిన వెంకీ, ఆతర్వాత మెగాస్టార్ చిరంజీవితో చేసిన అందరివాడు ప్రేక్షకులను మెప్పించాయి. ఆతర్వాతఢీ, రెడీ, దుబాయ్ శ్రీను, కింగ్, నమోవెంకటేశాయ లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు.  ఆవెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన దూకుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Dhee Movie: సూపర్ హిట్ ఢీ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?
Dhee
Follow us on

ఒకప్పుడు టాలీవుడ్ లో రాణించిన దర్శకుల్లో శ్రీను వైట్ల ఒకరు. ఆయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉండేది. కామెడీ ప్రధానంగా శ్రీనువైట్ల సినిమాలు తెరకెక్కించే వారు. అంతే కాదు కెరీర్ ప్రారంభంలో నీకోసం, ఆనందం, సొంతం లాంటి ప్రేమ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునాన్రు శ్రీను వైట్ల. ఆతర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. ముఖ్యంగా రవితేజ హీరోగా నటించిన వెంకీ, ఆతర్వాత మెగాస్టార్ చిరంజీవితో చేసిన అందరివాడు ప్రేక్షకులను మెప్పించాయి. ఆతర్వాతఢీ, రెడీ, దుబాయ్ శ్రీను, కింగ్, నమోవెంకటేశాయ లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు.  ఆవెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన దూకుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రికార్డ్స్ కియేట్ చేసింది. ఆతర్వాత శ్రీను వైట్ల సాలిడ్ హిట్స్ అందుకోలేకపోయారు.

అయితే శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచి విష్ణు  నటించిన ఢీ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. విష్ణు కెరీర్ లో బిగెస్ట్ హిట్ ఈ మూవీ. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో కామెడీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను మెప్పించాయి. అయితే ముందుగా ఈ సినిమాను మరో హీరోతో చేయాలనుకున్నారట శ్రీను వైట్ల.

ఢీ సినిమాకోసం విష్ణు కంటే ముందు రవితేజను హీరోగా అనుకున్నారట శ్రీను వైట్ల. అప్పటికే రవితేజ, శ్రీను వైట్లది హిట్ కాంబినేషన్. అయితే కొన్ని కారణాల కారణంగా అదే కథతో విష్ణుతో సినిమా చేశారట శ్రీను వైట్ల.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..