AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ivana: లవ్ టుడే మూవీ హీరోయిన్ ఇవానా అసలు పేరు, బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లవర్స్ మధ్య జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్ర‌దీప్ రంగ‌నాథ్ దర్శకత్వం వహించి హీరోగా చేసిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఇవానా

Ivana: లవ్ టుడే మూవీ హీరోయిన్ ఇవానా అసలు పేరు, బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?
Ivana
Rajeev Rayala
|

Updated on: Jan 17, 2023 | 5:02 PM

Share

ఇటీవల అలరించిన సినిమాల్లో తమిళ్ మూవీ లవ్ టుడే ఒకటి. ఈ సినిమా యువతను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లవర్స్ మధ్య జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్ర‌దీప్ రంగ‌నాథ్ దర్శకత్వం వహించి హీరోగా చేసిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఇవానా.. అలాగే సత్య రాజ్, రాధికా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో మంచి హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ ఆకట్టుకుంటోంది ఈ సినిమా. అయితే ఈ సినిమా తర్వాత హీరోయిన్ ఇవానా అందానికి, నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. చూడముచ్చటైన ఈ అమ్మడి రూపం కుర్రాళ్లను కట్టిపడేసింది.

దాంతో ఈ అమ్మడు ఎవరు అంటూ గూగుల్ ను గాలించేస్తున్నారు కుర్రకారు. ఇవానా అసలు పేరు అలీనా షాజీ. అయితే ఈ పేరు పలకడానికి కష్టంగా ఉండటంతో ఇవానా గా మార్చుకుంది . ఇవానా కేరళా కుట్టి. ఈ అమ్మడు వయసు 22. 2018లోనే తమిళ డబ్బింగ్ చిత్రం ఝాన్సీతో తెలుగులో పరిచయం అయింది. ఈ సినిమా జోతిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో కనిపించింది ఇవానా.

ఇవి కూడా చదవండి

అలాగే మాస్టర్స్ (2012) అనే మలయాళ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది ఇవానా. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది . ఇక ఇప్పుడు ఈ భామకు తెలుగులో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఓ యంగ్ హీరోకు జోడీగా సినిమా అనౌన్స్ చేయనున్నారని టాక్.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు