AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్, పవన్, మహేష్‌లతో ఆడిపాడింది.. కట్ చేస్తే ఇప్పుడు కనిపించకుండాపోయింది.

చిత్రపరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. అలాగే హీరోయిన్ గా రాణించడం అంటే అంత సులభం కాదు ఒకానొక సమయంలో బిజీగా గడిపిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు సినిమాలు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

ఎన్టీఆర్, పవన్, మహేష్‌లతో ఆడిపాడింది.. కట్ చేస్తే ఇప్పుడు కనిపించకుండాపోయింది.
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 07, 2026 | 9:07 AM

Share

చాలా మంది  హీరోయిన్ రకరకాల భాషల్లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన చాలా మంది హీరోయిన్స్ విపరీతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. అయితే ఇలా మెప్పించి ఆడియన్స్ ను ఆకట్టుకున్న కొందరు హీరోయిన్ ఉన్నట్టుండి మాయం అవుతున్నారు. స్టార్స్ హీరోయిన్స్ అవుతారు అనుకునేలోగా ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. నటనకు గుడ్ బై చెప్పేసి కొత్త జీవితాలను మొదలుపెడుతున్నారు. పెళ్లి చేసుకోని సెటిల్ అవుతుంటే మరికొంతమంది కొంతమంది సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఆ లిస్ట్ లో ముందు వరసలో ఉంటుంది ఈ బ్యూటీ. అడపాదడపా సినిమాలు చూస్తూనే అభిమానులను ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో కవ్వించింది. స్టార్ హీరోలతో ఆడిపాడింది. కట్ చేస్తే కనిపించకుండా  పోయింది. టాలీవుడ్ వదిలేసి బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది.

ఆమె ఏజ్ ఇప్పుడు 51 ఏళ్లు.. ఈ వయసులోనూ తరగని అందంతో కవ్విస్తుంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ అమీషా పటేల్. గదర్‌ 2 సినిమా తర్వాత మరోసారి హాట్ టాపిక్ అయ్యింది బీటౌన్‌ హాట్ బ్యూటీ అమిషా పటేల్‌. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి బడా హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. బద్రి, నాని, నరసింహుడు లాంటి సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా దగ్గరైన ఈ బ్యూటీ ఆతర్వాత బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ చేసింది.

అక్కడ వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గదర్‌ 2 సినిమాతో హీరో సన్నిడియోల్‌తో పాటు హీరోయిన్‌ అమిషా పటేల్‌ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు. చాలా రోజులుగా వెండితెరకు దూరంగా ఉన్న అమిషా, సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. వరుసగా ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఆ అప్‌డేట్స్‌ను ఫాలోవర్స్‌లో షేర్ చేసుకుంటుంది. రీసెంట్‌ టైమ్సలో అమిషా సోషల్ మీడియా యాక్టివిటీ టాప్‌లో ట్రెండ్ అయ్యింది. ముఖ్యంగా అమ్మడి గ్లామర్‌ షో హాట్ టాపిక్ అయ్యింది. ఈ రేంజ్‌లో గ్లామర్ ఇమేజ్‌ ఉన్న ఈ బ్యూటీ వెండితెర మీద మాత్రం బోల్డ్ సీన్స్ విషయంలో స్ట్రిక్ట్ కండిషన్స్ పెడుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వృద్ధ తల్లిదండ్రుల ఆస్తి హక్కులపై హైకోర్టు కీలక తీర్పు..
వృద్ధ తల్లిదండ్రుల ఆస్తి హక్కులపై హైకోర్టు కీలక తీర్పు..
కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
రూమ్ నెం. 7లో ఏముంది? ఇవాళే OTTలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్
రూమ్ నెం. 7లో ఏముంది? ఇవాళే OTTలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్
టీమిండియాపై కివీస్ వికెట్ కీపర్ అరుదైన ఘనత
టీమిండియాపై కివీస్ వికెట్ కీపర్ అరుదైన ఘనత
100 కిలోల బరువు ఉన్న నన్ను 500 మీటర్లు ఎత్తుకుని పరిగెత్తాడు..
100 కిలోల బరువు ఉన్న నన్ను 500 మీటర్లు ఎత్తుకుని పరిగెత్తాడు..
హిందూ క్యాలెండర్‌లో 12 నెలల పేర్లు ఎలా వచ్చాయి? దీని వెనుక ఖగోళ..
హిందూ క్యాలెండర్‌లో 12 నెలల పేర్లు ఎలా వచ్చాయి? దీని వెనుక ఖగోళ..
ఉద్యోగం మారే ప్రయత్నాల్లో వీరు సక్సెస్! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఉద్యోగం మారే ప్రయత్నాల్లో వీరు సక్సెస్! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
JBL కొత్త ఇయర్‌బడ్స్ లాంఛ్ .. కొత్త లుక్, కిర్రాక్ ఫీచర్స్ !
JBL కొత్త ఇయర్‌బడ్స్ లాంఛ్ .. కొత్త లుక్, కిర్రాక్ ఫీచర్స్ !
ఈఐఎంలు కడుతున్నారా? నటుడు హర్షవర్ధన్ మనీ సేవింగ్ టిప్స్
ఈఐఎంలు కడుతున్నారా? నటుడు హర్షవర్ధన్ మనీ సేవింగ్ టిప్స్
నాన్న నెల రోజులు కోమాలోకి వెళ్లడానికి కారణం ఇదే..
నాన్న నెల రోజులు కోమాలోకి వెళ్లడానికి కారణం ఇదే..
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే