ఎంత ముద్దుగా ఉందో..!! కాంతార చాప్టర్ 1లో నటించిన ఈ అమ్మడు బయట ఎలా ఉందో చూశారా.?
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘కాంతారా చాప్టర్ 1’. దసరా కానుకగా అక్టోబర్ 02న విడుదలైన ఈ డివోషనల్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబట్టింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన కాంతార ఛాప్టర్ 1 సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డుల కెక్కింది.

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కాంతారా 1. గతంలో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబట్టింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన కాంతార ఛాప్టర్ 1 సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డుల కెక్కింది. ఈ ఏడాది ప్రారంభంలో 800 కోట్లు సాధించిన ఛావా సినిమాను వెనక్కినెట్టింది. అది కూడా కేవలం మూడు వారాల్లోనే. కాగా కర్ణాటకలో ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా ఆడుతోంది. కొత్త సినిమాలు రిలీజవుతున్నా కాంతార జోరు మాత్రం తగ్గడం లేదు. అదే సమయంలో చాలా మంది ఈ సినిమాను ఓటీటీలో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
ఐదు లక్షల కట్టి అద్దె ఇంట్లో ఉండేది.. నోట్లకట్టలపై నిద్ర.. కట్ చేస్తే అనాథలా
కన్నడతో తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ సినిమాను చూస్తోన్న ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అయితే పై ఫొటో చూశారా.? ఆ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? కాంతారా సినిమాలో ఆమె ఉన్న సీన్స్ నవ్వులు పూయించాయి. నటుడు, కమెడియన్ ప్రకాష్ తో కలిసి ఆమె కనిపించిన సన్నివేశాలు థియేటర్స్ లో బాగా పేలాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో సినిమా అందుబాటులో ఉండటంతో ఈ అమ్మడి ఫోటోలు, సీన్స్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
చేసింది నాలుగు సినిమాలు.. రెండు హిట్స్ .. రెండు ఫ్లాప్స్..! కట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి మాయమైంది
అపి ఫొటోలో కనిపిస్తున్న అమ్మడి పేరు వికీషా రావు.. ఈ అమ్మడు కన్నడ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కాంతార1లో ఈ అమ్మడు తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో వికీషా రావు తన ఫొటోలతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ బ్యూటీ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. బయట ఇంత ముద్దుగా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ భామ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
50ఏళ్ల వయసులో ఇవేం కోరికలు తల్లి.. ఆ యవ్వారానికి పెళ్లితో పనేముందన్న హాట్ బ్యూటీ
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




