AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Arjun: ఈ టాలీవుడ్ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడు ఆయన కూతురు కూడా తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా?

తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో సుమారు 25 కు పైగా సినిమాల్లో నటించాడీ సీనియర్ యాక్టర్. ఎక్కువగా విలన్ పాత్రలతోనే ఫేమస్ అయ్యాడు. అయితే ఈ నటుడి కూతురు కూడా క్రేజీ హీరోయిన్ అన్న విషయం చాలా మందికి తెలియదు.

Raj Arjun: ఈ టాలీవుడ్ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడు ఆయన కూతురు కూడా తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా?
Raj Arjun
Basha Shek
|

Updated on: Nov 30, 2025 | 4:54 PM

Share

రాజ్ అర్జున్.. ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు.. కానీ కొన్ని నెలల క్రితం తెలుగులో రిలీజైన రజాకార్ సినిమా గుర్తుందా? భార‌త‌దేశంలో హైద‌రాబాద్ సంస్థానం విలీనం, రజాకార్ల పాలన వంటి చారిత్రాత్మక అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా బాగానే ఆడింది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఎంతో మంది నటించినా బాగా హైలెట్ అయ్యింది మాత్రం ఖాసీం రజ్వీ పాత్ర. కరుడు గట్టిన నిజాం ప్రభువుగా, నిరంకుశవాదిగా ఈ రోల్ లో ఒదిగిపోయాడు నటుడు అర్జున్ రాజ్. రజాకార్ సినిమాలో అతనిని చూసి చాలా మంది అసహ్యించుకున్నారంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఎంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడో. ఈ సినిమాతో పాటు తెలుగులో గం గం గణేశా, డియర్ కామ్రేడ్ తదితర సినిమాల్లోనూ విలన్ గా నటించి మెప్పించాడు అర్జున్ రాజ్. అలాగే తమిళ్, హిందీ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. అయితే అర్జున్ రాజ్ కూతురు కూడా ఫేమస్ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. తండ్రి అడుగా జాడల్లోనే నడుస్తోన్న ఆమె ఇప్పటికే తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తోంది.

ఇంతకీ అర్జున్ రాజ్ కూతురు ఎవరనుకుంటున్నా. ఆమె పేరు సారా అర్జున్. ఇలా పేరు చెబితే ఠక్కున గుర్తుపట్టక పోవచ్చు కానీ.. నాన్న సినిమాలో విక్రమ్ కూతురిగా నటించిన పాప అంటే మన కళ్ల ముందు ఓ అందమైన రూపం మెదులుతుంది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన సారా పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

పొన్నియన్ సెల్వన్ సినిమాలో  సారా అర్జున్..

కాగా నటిగా ఇప్పటికే తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకుంది సారా. ఇప్పుడు హీరోయిన్ గా తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ నటిస్తోన్న ధురంధర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది సారా అర్జున్. కొన్ని రోజుల క్రితమే ఈ టీజర్ రిలీజ్ కాగా అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అలాగే సారా లుక్స్ కు కూడ అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న దురందర్ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే