AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్ అరాచకం మావ..! హనీరోజ్, లక్ష్మీ మంచు రచ్చ రచ్చ.. ఈ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..

హానీ రోజ్.. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది . హనీరోజ్.. తెలుగులో ఈ అమ్మడు ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ హాట్ ఫెవరెట్ అయ్యిపోయింది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

బాబోయ్ అరాచకం మావ..! హనీరోజ్, లక్ష్మీ మంచు రచ్చ రచ్చ.. ఈ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..
Manchu Lakshmi, Honey Rose
Rajeev Rayala
|

Updated on: Jun 15, 2025 | 9:55 AM

Share

హనీరోజ్.. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మనసులో ఈ చిన్నది చెరగని ముద్ర వేసింది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీరసింహ రెడ్డి సినిమాతో తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కాగా వీరసింహ రెడ్డి సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు హనీరోజ్. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. తెలుగులో వీరసింహారెడ్డి సినిమా కంటే ముందు ఒకటి రెండు సినిమాల్లో నటించింది. కాగా మలయాళ ఇండస్ట్రీలో కోన్ని సినిమాలు చేసింది. కాగా మలయాళంలో ఈ బ్యూటీ సినిమాలు చేసింది. అయితే హనీరోజ్, మంచు లక్ష్మీ కలిసి ఓ రొమాంటిక్ సినిమా చేశారని మీకు తెలుసా..?

హనీరోజ్ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తో కలిసి ఓ సినిమా చేసింది. ఆ సినిమా పేరు మాన్‌స్టర్‌. ఈ సినిమా సస్పెన్స్ థిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో మంచు లక్ష్మీ కీలక పాత్ర పోషించింది. అలాగే ఈ సినిమాలో మంచు లక్ష్మీ,హనీరోజ్ లెస్బియన్స్ గా నటించారు. అంతే కాదు ఈ సినిమాలో లక్ష్మీ మంచు, హనీ రోజ్ డీప్ లిప్ కిస్ కూడా ఉంది.

ఈ మూవీ క్లైమాక్స్ సీన్ లో లక్ష్మీ మంచు, హనీ రోజ్ లిప్ లాక్ సీన్ ఉంటుంది. అలాగే సినిమాలో బెడ్స్ సీన్స్ కూడా ఉంటాయి. ఇంటిమేట్ సీన్స్ లో ఈ ఇద్దరు రెచ్చిపోయి నటించారు. సినిమా వచ్చి చాలా రోజులే అయినా మరోసారి యూట్యూబ్‌లో ఈ మూవీ సీన్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే తెలుగులోనూ ఈ సినిమా డబ్ అయ్యి ఉంది. యూట్యూబ్ లోనూ ఈ సినిమా సీన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సీన్స్ చూసి షాక్ అవుతున్నారు ఆడియన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు