AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malliswari: మల్లీశ్వరి సినిమాలోని ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..

విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు రాశారు. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Malliswari: మల్లీశ్వరి సినిమాలోని ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
Malliswari
Rajeev Rayala
|

Updated on: Apr 20, 2023 | 5:29 PM

Share

వెంకటేష్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మల్లీశ్వరి సినిమా ఒకటి. 2004లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు రాశారు. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ కామెడీ టైమింగ్ కడుపుబ్బా నవ్వించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వెంకటేష్ అన్న కూతురుగా నటించిన చిన్నారి గుర్తుందా.. క్యూట్ క్యూట్ మాటలతో సినిమాలో ఆ చిన్నారి అలరించింది.

ఆ చిన్నారి పేరు గ్రీష్మ నేత్రి.. పలు సినిమాల్లో ఈ చిన్నారి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉందో తెలుసా.. హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

గ్రీష్మ నేత్రి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. చూడముచ్చటైన రూపంతో కవ్విస్తోంది గ్రీష్మ. మరి ఈ చిన్నది హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. గ్రీష్మ నేత్రి లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

Follow Us
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..
టెస్టు ఫార్మాట్‌లోకి రీఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
టెస్టు ఫార్మాట్‌లోకి రీఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
ఆరుద్ర కార్తె అంటే ఏమిటి? ఇది రైతులకు ఎందుకు స్పెషల్!
ఆరుద్ర కార్తె అంటే ఏమిటి? ఇది రైతులకు ఎందుకు స్పెషల్!
పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా..? కిన్నెర మొగిలయ్య ఆవేదన
పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా..? కిన్నెర మొగిలయ్య ఆవేదన
నిర్జల ఏకాదశి.. తులసితో ఈ చిన్న పరిహారాలు చేస్తే ధనలక్ష్మి..
నిర్జల ఏకాదశి.. తులసితో ఈ చిన్న పరిహారాలు చేస్తే ధనలక్ష్మి..
1998లో వచ్చిన సినిమా.. నా కెరీర్‏లోనే పీక్ షాట్ అది.. జగపతి బాబు.
1998లో వచ్చిన సినిమా.. నా కెరీర్‏లోనే పీక్ షాట్ అది.. జగపతి బాబు.
100 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మమ్మల కాలం నాటి సంప్రదాయ దప్పలం!
100 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మమ్మల కాలం నాటి సంప్రదాయ దప్పలం!
పిల్లలు పక్క తడపడం ఏ వయసు వరకు నార్మల్? వైద్యులు చెప్పిన నిజాలు!
పిల్లలు పక్క తడపడం ఏ వయసు వరకు నార్మల్? వైద్యులు చెప్పిన నిజాలు!
వర్షాలు కురవాలని శివుడికి జల దిగ్బంధం.. వీడియో చూశారా..?
వర్షాలు కురవాలని శివుడికి జల దిగ్బంధం.. వీడియో చూశారా..?
బిగ్ బాస్‌ 10 అగ్నిపరీక్షకు ఆడిషన్ వీడియో పంపలేదా? మరో ఛాన్స్..
బిగ్ బాస్‌ 10 అగ్నిపరీక్షకు ఆడిషన్ వీడియో పంపలేదా? మరో ఛాన్స్..