AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్.. ఇదెక్కడి అరాచకం.. బంగార్రాజు సినిమాలో ఈ అమ్మడు గుర్తుందా..?

అక్కినేని హీరోలు ప్రస్తుతం భారీ హిట్ కోసం ప్రయతినిస్తున్నారు. కింగ్ నాగార్జున ధనుష్ కుబేరా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అమ్మబాబోయ్.. ఇదెక్కడి అరాచకం.. బంగార్రాజు సినిమాలో ఈ అమ్మడు గుర్తుందా..?
Naga Chaitanya
Rajeev Rayala
| Edited By: Janardhan Veluru|

Updated on: Apr 05, 2025 | 12:05 PM

Share

అక్కినేని హీరోలు ప్రస్తుతం భారీ హిట్ కోసం ప్రయతినిస్తున్నారు. కింగ్ నాగార్జున ధనుష్ కుబేరా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే నాగ చైతన్య కూడా తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గానే తండేల్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు చైతూ.. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. కాగా కింగ్ నాగార్జున, నాగ చైతన్యలు కలిసి నటించిన చిత్రం బంగార్రాజు. కరోనా సమయంలోనూ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుందీ సినిమా.

నాగార్జున నమ్మకాన్ని వమ్ముకాకుండా భారీ విజయాన్ని అందుకుందీ చిత్రం. అందుకుంది వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా రమ్మకృష్ణ నటించగా, చైతన్య సరసన కృతి శెట్టి నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి మార్కులు పడ్డాయి. అలాగే ఈ సినిమాలో చాలా మంది నటించారు. ఈ మూవీలో నటించిన ఓ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

పై ఫొటోలో ఉన్న చిన్నదాన్ని గుర్తుపట్టారా.? బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య స్టార్టింగ్ లో ఈ అమ్మడితోనే పులిహోర కలుపుతాడు. ఇంత అందంగా ఉంటే దిష్టి తగులుతుంది అని అమ్మాయిని పడేస్తాడు. ఆ చిన్నది ఇప్పుడు హీరోయిన్స్ ను మించే అందంగా మారిపోయింది. బంగార్రాజు సినిమాలో క్యూట్ గా కనిపించిన ఆమె ఇప్పుడు క్యూట్ నెస్ తో పాటు కేక పెట్టించే అందంతో అదరగొడుతుంది. ఆమె పేరు యష్ణ. ఈ చిన్నది సినిమాలతో పాటు పలు యాడ్స్ లోనూ నటించింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గాను చేసింది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను కవ్విస్తుంది ఈ కుర్రది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ