Muktha: విశాల్ భరణి సినిమా హీరోయిన్ ఇప్పుడేంటి ఇలా మారిపోయింది.. చూస్తే షాక్ అవుతారు!
యాక్షన్ హీరో విశాల్ నటించిన భరణి సినిమా గుర్తుందా. తమిళ్ తెలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గుర్తుందా.. బబ్లీ లుక్స్ తో కవ్వించింది ఈ వయ్యారి భామ. ఆ బ్యూటీ పేరు ముక్త. ముక్త మలయాళం, తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసింది
చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే కనిపించకుండా మాయం అయిపోతూ ఉంటారు. అర్రే ఈ హీరోయిన్ బాగుందే అనుకునేలోగా ఆమె సినిమాల నుంచి మాయం అయిపోతూ ఉంటారు. అలాంటి హీరోయిన్స్ కోసం నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తూ ఉంటారు. యాక్షన్ హీరో విశాల్ నటించిన భరణి సినిమా గుర్తుందా. తమిళ్ తెలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గుర్తుందా.. బబ్లీ లుక్స్ తో కవ్వించింది ఈ వయ్యారి భామ. ఆ బ్యూటీ పేరు ముక్త. ముక్త మలయాళం, తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసింది.
ముక్త ఓట్ట ననయం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది. ముక్త తెలుగులో నటించిన ఒకే ఒక్క సినిమా ఫోటో. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆతర్వాత తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది.
ఇక ఈ భామ పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఇప్పుడు ముక్త ఎలా ఉంది అని కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఈ క్రమంలో ముక్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముక్త కూతురు కూడా సినిమాల్లో నటించింది. ఇక ఇన్నాళ్ల తర్వాత ముక్త తిరిగి సినిమాల్లో బిజీ కానుంది. కురువై పాప అనే సినిమాతో ముక్త రీఎంట్రీ ఇవ్వనుంది. ముక్త 2015లో సింగర్ రిమి టోనీ సోదరుడు రింకు టోమీని పెళ్లాడింది.
ముక్త ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
ముక్త ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
ముక్త ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..