వావ్..! జర్నీ సినిమాలో అంత క్యూట్‌గా ఉంది.. ఇప్పుడేంటి ఇంత హాట్‌గా మారిపోయింది

|

Jan 21, 2024 | 4:01 PM

చాలా మంది హీరోయిన్స్ కు సంబంధించిన లేటెస్ట్ పిక్స్ కూడా గూగుల్ లో దొరకడం  కూడా కష్టమైపోయింది. కానీ కొంతమంది హీరోయిన్స్ లేటేస్ట్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక విషయానికొస్తే  జర్నీ సినిమా గుర్తుందా.. రెండు బస్సులు గుద్దుకొని కొంతమంది చనిపోతారు. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడిని గుర్తుపెట్టారా..?

వావ్..! జర్నీ సినిమాలో అంత క్యూట్‌గా ఉంది.. ఇప్పుడేంటి ఇంత హాట్‌గా మారిపోయింది
Tollywood
Follow us on

చాలా మంది హీరోయిన్స్ ఇలా వచ్చి అలా మాయం అవుతుంటారు. చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. చాలా మంది హీరోయిన్స్ కు సంబంధించిన లేటెస్ట్ పిక్స్ కూడా గూగుల్ లో దొరకడం  కూడా కష్టమైపోయింది. కానీ కొంతమంది హీరోయిన్స్ లేటేస్ట్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక విషయానికొస్తే  జర్నీ సినిమా గుర్తుందా.. రెండు బస్సులు గుద్దుకొని కొంతమంది చనిపోతారు. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడిని గుర్తుపెట్టారా..? జర్నీ సినిమాలో అమృత అనే పాత్రలో నటించింది ఈ అమ్మడు.  ఆ చిన్నదాని పేరు అనన్య. కేరళకు చెందింది ఈ బ్యూటీ. జర్నీ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది అనన్య.

ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అఆ సినిమాలో నటించింది అనన్య. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో చిన్న పాత్రలో నటించింది. తెలుగు కంటే మళయాళంలోనే ఈ బ్యూటీకి ఎక్కువ ఆఫర్స్ వచ్చాయి. దాంతో ఈ చిన్నది అక్కడే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. 2012లో ఆంజనేయన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలని నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. ఈ క్రమంలో అనన్య లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అనన్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ హా ఉంటుంది. నిత్యం తన ఫ్యామితో సంతోషంగా గడుపుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అనన్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పిక్స్..

అనన్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పిక్స్..

అనన్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పిక్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.