ఓరి దేవుడా..! సూర్య కూతురిగా నటించిన ఈ చిన్నారి ఎంతలా మారిపోయింది..!!

సూర్య నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతూ ఉంటాయి. తమిళ్ తో పాటు తెలుగులోనూ సూర్య సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా వసూల్ చేస్తుంటాయి. ఇప్పటివరకు సూర్య ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఓరి దేవుడా..! సూర్య కూతురిగా నటించిన ఈ చిన్నారి ఎంతలా మారిపోయింది..!!
Actress
Follow us

|

Updated on: Apr 03, 2024 | 12:09 PM

స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. గజినీ సినిమా నుంచి తెలుగులో సూర్య సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. సూర్య నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతూ ఉంటాయి. తమిళ్ తో పాటు తెలుగులోనూ సూర్య సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా వసూల్ చేస్తుంటాయి. ఇప్పటివరకు సూర్య ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సూర్య నటించిన సినిమాల్లో రాక్షసుడు సినిమా ఒకటి. తమిళ్ లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. రాక్షసుడు సినిమాలో తండ్రి కొడుకులుగా నటించాడు సూర్య.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో సూర్య కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా.. ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఆ చిన్నారి పేరు యువినా పార్థవి. ఈ చిన్నారి చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో, సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నారి హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది.

అంతే కాదు అజిత్ వీరం, విజయ్ దళపతి కత్తితో పాటు పలు చిత్రాల్లో బాల నటిగా నటించి మెప్పించింది యువినా పార్థవి. తమిళ్ తో పాటు కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది యువినా పార్థవి. ఇక ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉంది అని సోషల్ మీడియాలో వెతుకుతున్నారు కొందరు నెటిజన్స్.దాంతో ఈ అమ్మడు గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవలే ఈ చిన్నది జయం రవి హీరోగా నటించిన సైరన్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. సైరన్ సినిమా తర్వాత ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.

యువినా పార్థవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

Sieh dir diesen Beitrag auf Instagram an

Ein Beitrag geteilt von Yuvina Parthavi (@yuvinaparthavi)

యువినా పార్థవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

Sieh dir diesen Beitrag auf Instagram an

Ein Beitrag geteilt von Yuvina Parthavi (@yuvinaparthavi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.